హీరోయిన్ హనీ రోజ్ ను ఇలా చూసి తట్టుకోగలరా..?

Divya
టాలీవుడ్లో వీరసింహారెడ్డి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి హనీ రోజ్. మలయాళం ముద్దుగుమ్మ అయినప్పటికీ తన అంద చందాలతో ఈ ముద్దుగుమ్మ కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. కేవలం ఒక్క సినిమాతోనే అందం అభినయంతో చూసి తిప్పుకొని అందంతో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. అందం కూడా అసూయపడేలా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో కూడా తన అందంతో అందరిని ఆకట్టుకున్న హాని రోజ్ ఆ తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇక అలా సోషల్ మీడియాలో కూడా తన ఫోటోషూట్లతో బాడీ స్ట్రక్చర్ తో మరింత పాపులారిటీ అందుకుంది. గతంలో కూడా నటుడు శివాజీ తో ఆలయం సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించింది.ఈ సినిమాలో ఈమె నటించి నట్టుగా పెద్దగా ఎవరికి తెలియదు కానీ వీరసింహారెడ్డి సినిమాతోనే బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం హాని రోజ్ పలు రకాల షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి ఎక్కువగా వెళ్తోంది. ఇక టాలీవుడ్ లో నిర్మాతలు సైతం ఈమె డేట్ ల కోసం క్యూ కట్టినట్లు తెలుస్తోంది.
హనీ రోజ్ డాన్స్ తో కూడా విపరీతంగా ఆకట్టుకుంది. కేరళ అమ్మాయి అయినప్పటికీ 14వ ఏటని హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మలయాళంలో మమ్ముట్టి ,మోహన్లాల్, ఫాహాద్ ఫాజిల్ వంటి స్టార్ హీరోల సరసన కూడా నటించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ రెడ్ కలర్ దుస్తులను తన నడుము వంపులతో చేతిలో గులాబీ రోజు పట్టుకొని మరింత అందంగా కనిపిస్తోంది. ఈ ఫోటోలతో మరింత అందంగా కనిపిస్తూ స్లీవ్ లెస్ బట్టలలో తన అందాలను చూపిస్తోంది హనీ రోజ్. ఈ ఫోటోలకు తన స్మైల్ మరింత అందంగా అట్రాక్షన్ గా నిలుస్తోందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె అందాలకు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: