పవన్ పై అసలు పెట్టుకున్న కేతిక శర్మ....!!

murali krishna
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇంట్రడ్యూస్ ఐనా అందాల భామల్లో కేతిక శర్మ ఒకరు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తనయుడి ఆకాష్ పూరి హీరోగా వచ్చిన రొమాంటిక్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ భామ .
ఐతే ఆమె తన తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. ఈ అమ్మడి గ్లామర్ కు కుర్రకారంతా ఫిదా అయ్యారు. చెక్కిన శిల్పం లాంటి ఈ చిన్నది చేసింది తక్కువ లే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. వరుసగా లు చేస్తున్నప్పటికీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోతోంది కేతిక శర్మ. ఈ తర్వాత యంగ్ హీరో నాగ శౌర్య సరసన లక్ష్య అనే చేసింది. ఈ కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను దగ్గర కాలేకపోయింది.
ఆ తర్వాత మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ రంగరంగ వైభవంగా లో చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఐతే ఇక ఇప్పుడు ఈ చిన్నది మరో బంపర్ ఆఫర్ అందుకుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లు సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న లో కేతిక ఛాన్స్ దక్కించుకుంది. పవన్ , తేజ్ కలిసి తమిళ్ మూవీ అయిన వినోదయ సిత్తం ను రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో కేతికతో పాటు మరో బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ కూడా చేస్తుంది. ఈ సినిమా తో కేతిక దశ తిరుగుతుందని బోలెడన్ని ఆశలతో ఉంది. ఈ మూవీ లో తేజ్ కు జోడీగా కనిపించనుందట కేతిక
ఐతే కేతిక మాత్రం ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకొని వెయిట్ చేస్తుంది. ఐతే చేస్తుంది పవర్ స్టార్ తో కాదా కచ్చితంగా తనకు ఈ మూవీ ప్లస్ అవుతుందని పవన్ అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: