స్లీవ్ లెస్ డ్రెస్ లో నడుమందాలతో మైమరిపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!

Pulgam Srinivas
యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం సినిమాలతో వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దుగుమ్మలలో ఒకరు అయినటు వంటి దేత్తడి హారిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఇప్పటికే యూట్యూబ్ వీడియోల ద్వారా ... టీవీ షో లో ద్వారా ... సినిమాల ద్వారా ... వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఈ ముద్దుగుమ్మ కుర్రకారులు హిట్ ఎక్కిస్తుంది.
 

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే హారిక బ్లూ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ... మెరూన్ కలర్ లో ఉన్న బ్లౌస్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఆ ఫోటోలు చాలా రోజుల పాటు నేటింట వైరల్ అయ్యాయి.
 

ఇలా కొన్ని రోజుల క్రితమే తన చీరకట్టుతో ... నడుము అందాలతో కుర్రకారును హిట్ ఎక్కించిన ఈ ముద్దుగుమ్మ మరోసారి అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ సారి కూడా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన చీరకట్టులో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇలా హారిక ఈ మధ్యకాలంలో తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలతో కుర్రకారును హీట్ ఎక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: