కురులు విరబోసుకొని కొంటె చూపులతో కవ్విస్తున్న ఐశ్వర్య రాజేష్..!

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దు గుమ్మలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొంత మంది కమర్షియల్ సినిమాలలో అంద చందాలను ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకుని కెరియర్ ను ముందుకు సాగిస్తూ ఉంటే ... మరి కొంత మంది అద్భుతమైన పాత్రలు ఉన్న కథలను ఎంచుకొని ఎక్కువ గ్లామర్ పాత్రలను ఎంచుకోకుండా కెరియర్ ను ముందుకు సాగిస్తూ వెళ్తున్నారు.
 

అలా కెరియర్ లో ఇప్పటివరకు ఎక్కువ శాతం మంచి పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ గ్లామర్ షో కు కాస్త దూరంగా ఉంటూ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కౌసల్య కృష్ణమూర్తి అనే మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ తోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా ఎక్కువ శాతం ఈ హీరోయిన్ కమర్షియల్ సినిమా లలో కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న మూవీ లలో నటిస్తూ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇలా తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది.
 

అందులో భాగంగా ఐశ్వర్య తాజాగా తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాచాగా ఐశ్వర్య అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన కురులను విరబోసుకొని తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలను ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: