నా మీద కావాలనే దుష్ప్రచారం చేశారు:: యస్ వి కృష్ణారెడ్డి

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీ లో 1980-90 దశకంలో చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర  హీరోలు వరుసగా పెద్దపెద్ద సినిమాలు చేస్తూ వాళ్ల  మార్కెట్ పెంచుకుంటూ వెళ్ళారు.దీనికి తోడు అప్పట్లో వీళ్ళ ఇమేజ్ కి తగ్గట్టు గానే డైరెక్టర్స్ రాఘవేంద్ర రావు,కోదండ రామిరెడ్డి లాంటి వాళ్ళు కూడా  వీళ్లతో వరుసగా సినిమాలు చేస్తూ వీళ్లని స్టార్స్ గా మార్చారు.
అలాగే అప్పట్లోనే వీళ్లతో పాటు పోటీ లేకపోయినా టాప్ సెకండ్  గ్రేడ్ హీరోలు అయిన శ్రీకాంత్,జగపతి బాబు లతో ఈ వి వి సత్యనారాయణ, ఎస్ వి కృష్ణ రెడ్డి లాంటి డైరెక్టర్స్ సినిమాలు తీసి హిట్స్ కొట్టారు. ఐతే వాళ్ళు తమ మూవీస్ లో కామెడీ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తు మంచి ఎమోషనల్ సినిమాలు తీసేవారు. వీళ్లలో ఇ వి వి సత్యనారాయణ చాలా సినిమాలు తీసి సక్సెస్ లు కొడుతుంటే krishna REDDY' target='_blank' title='ఎస్ వి కృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఎస్ వి కృష్ణారెడ్డి కూడా మంచి సినిమాలు తీసి మంచి హిట్స్ కొట్టారు. అందులో భాగంగానే  ఎస్ వి కృష్ణారెడ్డి నాగార్జున తో చేసిన వజ్రం మూవీ మాత్రం ప్లాప్ అయ్యింది. దాంతో krishna REDDY' target='_blank' title='ఎస్ వి కృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఎస్ వి కృష్ణారెడ్డి పెద్ద హీరోలకి హిట్స్ ఇవ్వలేడు అనే ఒక బ్యాడ్ ఒపీనియన్ ఇండస్ట్రీ వర్గాల్లో పడిపోయింది.
ఐతే ఇదే విషయం krishna REDDY' target='_blank' title='ఎస్ వి కృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఎస్ వి కృష్ణారెడ్డి గారిని ఒక ముఖ ముఖి సంభాషణలో అడిగితే నేను కృష్ణ గారితో నెంబర్ వన్ సినిమా చేసి హిట్ కొట్టాను ఐతే కొంతమంది  కావాలనే నా మీద ఇలాంటి దుష్ప్రచారం చేశారు అని చెప్పారు.ఐతే ఇపుడిక పెద్ద హీరోల విషయం పక్కన పెడితే శ్రీకాంత్, జగపతి బాబులతో చాలా సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. అలీ లాంటి చిన్న యాక్టర్ ని పెట్టీ కూడా నేను యమలీల సినిమా తీసి ఒక రేంజ్ లో విజయం సాధించాను అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: