జల్సా హీరోయిన్ కి ఆఫర్స్ రాకపోవడానికి కారణం అదేనా ....!!

murali krishna
టాలీవుడ్ సినిమా స్టార్ హీరో, హీరోయిన్లు అందరు కూడా మాటల మంత్రికుడు ఐనా త్రివిక్రమ్ డైరెక్షన్ లో కనీసం ఒక్క సినిమా అయిన చేయాలి అని అనుకుంటారు.దానికి కారణం ఏంటి అని అడిగితె చాలా మంది చెప్పిన సమాధానం ఏంటంటే త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తే ప్రతి ఒక్కరికీ మంచి పేరు తో పాటు యాక్టింగ్ లో కూడా చాలా బెటర్మెంట్ కనిపిస్తుంది అని వాళ్ళ నమ్మకం. దానికోసం ఆయన సినిమాల్లో చిన్న అవకాశం వచ్చిన కూడా వదులుకోకుండా చేస్తుంటారట.
ఐతే ఇక అసలు మ్యాటర్ కి వస్తే త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వచ్చిన ఖలేజా మూవీ లో అనుష్క హీరోయిన్ గా చేసిన విషయం అందరికి తెల్సిందే కానీ త్రివిక్రమ్ అనుష్క కంటే ముందే సెలెక్ట్ చేసిన ఇంకొక హీరోఇన్ పార్వతి మెల్టన్.
ఐతే ఆమె అప్పటికే ఆయన తీసిన జల్సా మూవీలో చేసింది దాన్ని బేస్ చేసుకొని ఈ ఖలేజా మూవీ లో మెయిన్ హీరోయిన్ గా తీసుకుందాం అనుకున్నదట. కానీ దానికి ఆమె ఒప్పుకోలేదని ఇండస్ట్రీ వర్గాల నుండి వచ్చిన సమాచారం. ఎందుకు అని అడగగా ఆ స్టోరీ లో హీరోయిన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ లేదని చెప్పిందట.
ఆ విధంగా ఆమె ఆ మూవీ ఛాన్స్ ని వదులుకుంది.కాకపోతే ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిల్చింది. ఐతే అపుడు ఆమె మూవీ వదులుకున్నందుకు ఒక ప్లాప్ మూవీ నుండి తప్పించుకున్నట్లే అని మేకర్స్ అనుకున్నారు. అలాగే తర్వాత ఆమెకు పెద్ద హీరోలతో సినిమాల్లో ఛాన్స్లు కూడా రాలేదు.ఒకవేళ ఆ మూవీ చేసినట్లయితే సినిమా ప్లాప్ ఈ సినిమా కనక చేసి ఉంటే సినిమా ప్లాప్ అయిన కూడా వేరే సినిమా అవకాశలు వచ్చేవి అని ఇండస్ట్రీ పెద్దలు అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: