అదిరిపోయే రేంజ్ ఏద ... నడుము అందాలతో మైమరపిస్తున్న హెబ్బా పటేల్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన యువర్ నటీమణులలో ఒకరు అయినటువంటి హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కుమారి 21 ఎఫ్ మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని అదే రేంజ్ గుర్తింపును కూడా సంపాదించుకుంది. ఆ తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ తో మరో విజయాన్ని అందుకొని తన గుర్తింపు ను మరింతగా పెంచుకుంది.
 

అలా రెండు భారీ విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం మాత్రం ఆ రేంజ్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోలేక పోతుంది. అయినప్పటికీ హెబ్బ కు పర్వాలేదు అనే రేంజ్ సినిమాలలో అవకాశాలు మాత్రం వరుసగా లభిస్తున్నాయి. కొంత కాలం క్రితమే హెబ్బా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో నేరుగా స్ట్రీమింగ్ అయినటువంటి ఓదెల రైల్వే స్టేషన్ అనే మూవీ లో డి గ్రామర్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ కి కూడా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి.
 

ది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అంద చందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా హెబ్బా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా హెబ్బా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో రెడ్ అండ్ బ్లూ కలర్ లో ఉన్న డ్రెస్ ను ధరించి తన నడుము అందాలు మరియు ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: