మేకప్ లేకుండా జిమ్ములో వర్కౌట్ చేస్తున్న జాన్వీ కపూర్..!!

Divya
అల నాటి హీరోయిన్ దివంగత నటి శ్రీదేవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక ఇమే గారాల కూతురు జాన్వీ కపూర్ కూడ బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. అంతే కాకుండా తెలుగు ప్రేక్షకులు  కూడా ఈమెను తెలుగు తెరపై చూడాలని చాలా అద్భుతంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాను కూడా ఏమీ అంగీకరించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం మేమంద చెందాలతో కుర్రకారులను సైతం మంత్రముగ్ధులను చేస్తూ ఉంటుంది. ఇక అందలా ఆరబోత విషయంలో మాత్రం ఇతర హీరోయిన్లను మించిపోయి ఉంటుంది.
జాన్వీ కపూర్ గ్లామర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఈమె గ్లామర్ తో బోల్డ్ ఫోటోలతో కుర్రకారులను మంత్ర ముద్దులను చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఫిట్నెస్ కోసం జాన్వీ జిమ్ముకు వెళ్తూ తన ఫిట్నెస్ పైన ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వి ఫొటోస్ అప్పుడప్పుడు వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇటీవల ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో అందాల ఆరబోతుతో మరింత రెచ్చగొడుతోంది. ప్లీజ్ అందాలతో కనువిందు చేస్తూ ఉంటుంది జాన్వీ కపూర్.
తరచు అభిమానులకు తన అందాలతో హార్ట్ ట్రేడ్ ఇస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ గుడ్ లక్ జెర్సీ అనే చిత్రం నటించింది ఈ సినిమా డైరెక్టర్గా ఓటీటిలోనే విడుదలయ్యింది. ఇక ఈ చిత్రంలో జాన్వీకి ప్రశంశల వర్షం అందుకుంది.తాజాగా జాన్వీ కపూర్ వర్క్ అవుట్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ముఖ్యంగా వైట్ జిమ్ వేర్ లో పోట్టి బట్టలలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ తన అందాలతో ఆకట్టుకుంటోంది. హెవీగా కసరత్తులు చేస్తూ ఫిట్ గా ఉండేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే భారీ పరువాలు నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసిన.. జిమ్ వర్కౌట్లతో జాన్వి ఇలా చెమటలు చిందిస్తోంది అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: