ట్రెడిషన్ లుక్ లో రెచ్చగొడుతున్న అనూ ఇమాన్యూయల్..!!

murali krishna
టాలీవుడ్ హీరోయిన్స్ సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా వుంటున్నారు. నిరంతరం హాట్ ఫోటోలు వదిలి కుర్రాళ్లను బాగా ఆకర్షిస్తున్నారు . ఇప్పటికే చాలామంది హీరోయిన్లు అలాగే ఇతర బుల్లితెర నటీమణులు తమ అందాలను ప్రదర్శిస్తున్నారు.అందులో హాట్ హీరోయిన్ అయిన అను ఇమ్మానుయేల్ అని చెప్పాలి.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ నటి అను ఇమ్మానియేల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు.. తన అందంతో తెలుగు కుర్రాళ్లను తెగ ఫిదా చేసింది. అంతేకాకుండా తన నటనతో కూడా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినీ పరిశ్రమలో అతి తక్కువ సమయంలో వరుస అవకాశాలు తెచ్చుకుంది.

 ఈ హాట్ బ్యూటీ స్వప్న సంచారి అనే మలయాళం సినిమా లో బాలనటిగా పరిచయం అయ్యిందనీ తెలుస్తుంది.ఇందులో తన నటనతో అందర్నీ కూడా మెప్పించింది. ఆ తర్వాత యక్షన్ హీరో బిజు అనే సినిమా లో హీరోయిన్ గా పరిచయం అయింది.. తెలుగులో నాని కి జోడిగా మజ్ను సినిమాలో నటించి మెప్పించింది తరువాత బడా స్టార్ హీరోలతో సినిమాలు చేసిన అదృష్టం కలిసి రాలేదు.ఇక గతంలో ఈమె తన ప్రేమ వ్యవహారం కూడా బాగా హాట్ టాపిక్ గా మారింది. ఆ సమయంలో ఈమె గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.

అంతేకాకుండా ఆ మధ్య అల్లు శిరీష్ తో కలిసి ఓ సినిమాలో వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుంది అని కూడా వార్తలు వచ్చాయి. కానీ తమ మధ్య అటువంటిది ఏమీ లేదు అని క్లారిటీ కూడా ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ. ఇక ఖాళీ సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో ఎంతో బిజీగా ఉంటుంది. నిత్యం ఏదో ఒక ఫోటో వదులుతూ కుర్రాలను తెగ పిచ్చెక్కిస్తుంది.తన అందాలతో బాగా రచ్చ రచ్చ చేస్తుంది. ఈమెకు సోషల్ మీడియాలో కూడా బాగా ఫాలోయింగ్ ఉంది. అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ పోస్టులు కూడా పోస్ట్ చేస్తూ అందరి దృష్టిలో పడుతూ ఉంటుంది. అవకాశాల కోసం గ్లామర్ షో కూడా బాగా రచ్చ రచ్చ చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా చీర కట్టులో కనిపించగా అందులో కూడా హాట్ ఎక్స్పోజింగ్ తో తన లుక్స్ తో తన ఫ్యాన్స్ ని తెగ ఫిదా చేసింది. ప్రస్తుతం ఆ లుక్ తెగ వైరల్ అవుతుంది. సూపర్ అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: