అనసూయ ని ఇలా చూసి తట్టుకోగలరా..?

Divya
తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ అందచందాల గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. మొదట న్యూస్ రీడర్గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో కూడా నటించింది. కానీ అనసూయకు మాత్రం జబర్దస్త్ ద్వారానే మంచి పేరు అందుకుంది. దీంతోనే పలు సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా అందుకుంది. ప్రస్తుతం అనసూయకు హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుందని చెప్పవచ్చు. ఇక సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది యాంకర్ అనసూయ.
తాజాగా అనసూయ షేర్ చేసిన ఫోటోలలో అనసూయకు కొత్త ఆలోచనలు వస్తున్నాయంటూ పలువురు నేటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇక అనసూయ ఫోటోలు చూసిన వారు తమ ఫీలింగ్స్ ని కామెంట్ల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. సిల్వర్ స్క్రీన్ పై బిజీగా ఉంటున్న అనసూయ.. నెగిటివ్ పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. పుష్ప, ఖిలాడి ,దర్జా వంటి చిత్రాలలో నటించి మంచి మార్కులు సంపాదించుకుంది. ప్రస్తుతం నటుడు సందీప్ కిషన్ నటిస్తున్న మైకేల్ చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు ఆ సినిమా ట్రైలర్లొ కనిపించింది అనసూయ.
అలాగే పుష్ప-2 చిత్రంలో కూడా నటిస్తోంది జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన అనసూయ.. కేవలం తమ కుటుంబ కారణాల చేతనే ఏమి జబర్దస్త్కు గుడ్ బై చెప్పింది అనే విషయం వైరల్ గా మారుతోంది .తాజాగా బ్లాక్, రెడ్ దుస్తులలో స్టైలిష్ లుక్కులో ఏమి అందాన్ని చూసి కుర్రకారుల సైతం మతి పోగొట్టేలా కనిపిస్తోంది. అనసూయ
ఒకో సినిమాకి దాదాపుగా రోజుకి రూ.3 లక్షల రూపాయలకు పైగా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనసూయ ఎప్పుడు కూడా పలు వివాదాలలో చిక్కుకుంటూ ఉంటుంది. ఇక తన పైన వచ్చేటువంటి నెగటివ్ కామెంట్ల పైన రియాక్టివ్ అవుతూ కట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది. తాజాగా అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: