శకుంతలాం గెటప్ లో ఆరియానా..?

Divya
బిగ్ బాస్ సీజన్ 4 తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది యాంకర్ ఆరియానా. సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దు గుమ్మ తన అందచందాలతో కూడా కుర్రకారులను సైతం బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ తో ఈమె ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత హాట్ బ్యూటీగా కూడా మరింత క్రేజ్ ను అందుకుంది. ఇక అప్పటినుంచి గ్లామర్ షోలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా హద్దుల్ని చెరిపేస్తూ మరి తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది.

ఇందుకోసం అదిరిపోయే ఔట్ ఫిట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రకారుల మతులు పోగొట్టేలా చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలు నెట్టింట కుర్రకారుల గుండెల్లో గుబులు రేపేలా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రోజున ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు సందర్భంగా తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక విషయాన్ని తెలియజేస్తూ కొత్తగా పోస్టును షేర్ చేసింది. నన్ను నేను ఎంతగా ఇష్టపడతానో అది నా ఫ్యాషన్ ద్వారా అని తెలుస్తుంది ఈరోజు నా పుట్టినరోజు అని వ్యాఖ్యానిస్తూ రాసుకొచ్చింది ఆరియానా.
ఇందులో ఆమె తెల్లటి దుస్తులతో శకుంతలంలా వారి అందాలను ఆరబోస్తోంది. ఈ అందాల దాటికి కుర్రకారుల సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పవచ్చు. ఇక తన నడుము అందాలను చూసి ప్రతి ఒక్కరి మతి పోగొట్టేలా కనిపిస్తోంది. ఈ యంగ్ బ్యూటీ ని కుర్రకారులు సైతం ఎంకరేజ్ చేస్తూ ఆమె పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. జనవరి 25 1993 లో పుట్టిన ఆరియానా బిగ్ బాస్ తెలుగు షో తో మంచి పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ యాంకర్ గా పలు అవకాశాలను అందుకుంది. ప్రస్తుతం బీబీ జోడీతో బాగానే ఆకట్టుకుంటోంది. ఇటు బుల్లితెర ఆడియన్స్ కు కూడా బాగా దగ్గర అయ్యేలా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: