తీసిన సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గోపీచంద్.....!!

murali krishna
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి నట సింహం బాల కృష్ణ తీసిన కొత్త మూవీ వీరసింహారెడ్డి.ఈ మూవీ ఫుల్ లెన్త్ మాస్ ఎంటర్టైనర్ గా చిత్రికరించారు.
ఈ మూవీ మాస్ దర్శకుడి గా పేరుసంపాదించినా గోపీ చంద్ మలినేని డైరెక్షన్ లో తీసిన ఈ మూవీ సంక్రాంతి కానుక గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. జనవరి 12 న రిలీజ్ ఐ నా ఈ సినిమా నంద మూరి అభిమాను లను ఎంతో ఆకట్టుకుంది. మూవీ ఫస్ట్ షో నుండే పాజి టివ్ టాక్ తో దూసు కెళ్తుంది. అలాగే కొంతమంది నెగిటివ్ గా కూడా కామెంట్స్ చేస్తున్నారు.స్పెషల్ గా ఈ మూవీ లో మొదటి సగం నుండే రక రకాల కామెంట్స్ చేస్తు న్నారు కొందరు. లేటెస్ట్ గా దర్శకుడు గోపీ చంద్ మలినేని వీర సింహారెడ్డి సినిమా గూర్చి చెప్తూ ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఐతే బాలయ్య బాబు గతం లో చేసిన సినిమా లు సమరసిం హారెడ్డి, నరసింహ నాయుడు లలో ఆయన కుటుంబ ఎమోషన్స్  ఉన్నాయని అలాగే వీర సింహారెడ్డి సినిమా లో కూడా కుటుంబ ఎమో షన్ ఉంటుం దని గోపీ చంద్ మలినేని అన్నారు. ఇక వీరసింహారెడ్డి సినిమాలో ఉన్న సిస్టర్ సెంటి మెంట్ సీన్లు ఆడియన్సెస్కు చాలా బాగా  కనెక్ట్ అయ్యాయని చెప్పారు.
ఐతే ఈ మూవీ ని చూసిన వారు మొదటి సగం బా గుందని అలాగే రెండవ సగం లో ఉన్నా  ఎమోషన్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయని అంటున్నారు.ఐతే మొదటి సగం అభి మానులు చాలా బాగా ఆకట్టు కుంటున్నార ని అలాగే రెండవ సగం కూడా ఫ్యామిలీ సెంటి మెంట్ కి కనెక్ట్ అయ్యా రని తెలు స్తుంది అని గోపీ చంద్ మలి నేని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: