తన కేరిర్ లో లక్కీ హీరోయిన్ తానేనంటూ ...వ్యాఖ్యలు చేసిన 'గోపీచంద్ '....!!

murali krishna
ప్రెసెంట్ తెలుగు ఇండస్ట్రీ లో ఇద్దరు స్టార్ హీరో లా పక్కన యాక్ట్ చేస్తున్న హీరోయిన్ శృతిహాసన్. ఆమె యాక్ట్ చేస్తున్న రెండు బిగ్ ప్రాజెక్ట్స్ సంక్రాంతి కి రీలీజ్ కి రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి జనవరి -12 నా 'వీరసింహారెడ్డి ' రెండోది జనవరి -13 నా రానున్న 'వాళ్తేరు వీరయ్య '. ఏక కాలంలో ఇద్దరు స్టార్స్ పక్కన చేయటం అంటే మాములు విషయం కాదు. ఐతే ఈ రెండు ప్రాజెక్ట్స్ శృతి కు మంచి నేమ్ తెచ్చాయి.
ఐతే నిన్న జరిగిన వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ స్టేజ్ పై శృతిహాసన్ సారీ తో అలాగే బాలయ్య బాబు పంచెకట్టు తో అందరిని చాలా బాగా ఆకట్టుకున్నారు.ఐతే ఇది ఆ స్టేజ్ కె బాగా ప్రముఖ్యత తెచ్చి పెట్టింది.
ఈ ప్రి రిలీజ్ స్టేజ్ పై హీరోయిన్ శృతిహాసన్  బాలకృష్ణ గారు ఐతే చాలా పాజిటివ్ తో చాలా యాక్టీవ్ గా ఉంటారని షూటింగ్ స్పాట్ లో యాక్టింగ్ తెలియకపోతే నేర్పుతారని అంత ఓర్పు ఉందని ఆయన్ని పొగడ్తలతో పైకి ఎట్త్తెసింది. ఐతే ఆమె చెప్పిన చివరి డైలాగ్ తో బాలయ్య బాబు ఫ్యాన్స్ ను చాలా హ్యాపీ కి గురి చేసింది. అలాగే అక్కడే శృతిహాసన్, డైరెక్టర్ గోపీచంద్ మలినేని గురించి చెప్తూ తాను నాకు ఇండస్ట్రీ లో అన్నయ్య లాంటి వాడని చెప్పింది. ఆయనతో నేను మూడు హిట్స్ అందుకున్నానని చెప్పుకొచ్చారు.
ఇలా చెప్తూ ఆమె గోపీచంద్ మీద ఉన్నా తన అన్నచెల్లల బంధం తెలియచేసారు. ఐతే దింతో గోపీచంద్ కూడా ఆమె ను లక్కీ హీరోయిన్ అని పేరు పెట్టేసారు ఎందుకంటె తాను చేసిన మూడు సినిమాల్లో శృతి హాసన్ హీరోయిన్ గా చేసింది ఆ మూడు మూవీస్ కూడా హిట్స్ తెచ్చిపెట్యాయి కానుకా నా పరంగా లక్కీ హీరోయిన్ ఎవరంటే శృతి హాసన్ అని చ్చేప్పుకొచయరు. ఐతే శృతి ఎవరీ మూవీ లో ఒక డిఫరెంర్ట్ క్యారెక్టర్ చేస్తూ తను అంటే ఏంటో ప్రూవ్ చేస్కుంటూ ఉంటుంది అని మలినేని గోపీచంద్ చెప్పుకొచయరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: