టైట్ డ్రెస్ లో మైమరపిస్తున్న ప్రగ్యా జైస్వాల్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ లలో ఒకరు అయినటు వంటి ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే ఈ అందాల ముద్దు గుమ్మ ఎన్నో మూవీ లలో నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది .
 

ఇప్పటి వరకు తాను నటించిన మూవీ లలో ఎన్నో మూవీ లలో తన అందచందాలను కూడా ఆరబోసి ఈ ముద్దు గుమ్మ ఎంతో మంది కుర్ర కారు అభిమానుల మనసు దోచుకుంది. పోయిన సంవత్సరం ప్రగ్య "అఖండ" అనే భారీ బ్లాక్ బస్టర్ మూవీ లో హీరోయిన్ గా నటించి ... తన క్రేజ్ ను మరింత గా పెంచుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అనేక సినిమాలలో తన అంద చందాలను ఆరబోసి వెండి తెరపై సెగలు పుట్టించిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలను ఓలకబోసే ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్ర కారు అభిమానులను వేడెక్కిస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా కూడా ప్రగ్యా తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ప్రగ్య అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ వచ్చింది. ప్రస్తుతం ప్రగ్య సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: