హాట్ పోజులతో రెచ్చగొడుతున్న శ్రీయ..!!
2018లో రష్యాకు చెందిన ఆండ్రీ కోస్చీవ్ని శ్రియా రహస్యంగా పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. ఇక గర్భవతి అయిన విషయాన్ని సీక్రెట్‌గా ఉంచిన శ్రియా.. గతేడాది అక్టోబర్‌లో కూతురు పుట్టిందని ప్రకటించి అందరికి పెద్ద షాక్ నే ఇచ్చారు. ఓ వైపు భర్త ఆండ్రీ కొస్చీవ్, కూతురు రాధతో ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాలతో బిజీగా ఉంటున్నారు. థియేటర్లలోకి వచ్చిన ఆమె చివరి చిత్రం దృశ్యం2. శ్రియా తదుపరి ప్రాజెక్ట్ కబ్జా. ఇందులో ఆమె సౌత్ సూపర్ స్టార్స్ ఉపేంద్ర మరియు సుదీప్‌లతో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుందట.. శ్రియా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ అభిమానులతో టచ్‌లోనే ఉన్నారు. నిత్యం రొమాంటిక్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్నారు.తాజాగా అజా భారతదేశంలోని ప్రముఖ మల్టీ-డిజైనర్ లగ్జరీ ఫ్యాషన్ ప్లాట్‌ఫారమ్ (Aza Fashions) లో హాట్ హాట్ గా అందాలను ఆరబోస్తూ కొన్ని ఫొటోలను అయితే ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో శ్రియా శరణ్ సోషల్ మాధ్యమం ఖాతాను ప్రేక్షక మహాశయులకు అధిక సంఖ్యలో వీక్షించడం 1లక్ష వరకు Like చేస్తూ ఇప్పటికీ 3.8M మిలియన్లు పైచిలుకు ఫాలోవర్స్ తను ఖాతాని ఫాలో అవుతున్నారట..గార్జియస్ శ్రియా శరణ్ నటించిన @azafashions మ్యాగజైన్‌ను ప్రదర్శిస్తోంది. అజా యొక్క సెలబ్రేషన్ కోసం మ్యూజ్‌గా శ్రియా శరణ్ వర్క్ కూడా చేశారు. వారి ప్రత్యేక ఇంటర్వ్యూలో, శ్రియ తన భర్త ఆండ్రీతో తన మీట్-క్యూట్, తన ఆలోచన గురించి మరెన్నో వివరాలను అయితే వెల్లడించింది.