అదిరిపోయే హాట్ లుక్ ఉన్న మోడ్రన్ డ్రెస్ లో క్యూట్ స్మైల్ తో అలరిస్తున్న నబా నటేష్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి నబా నటేష్ ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నన్ను దోచుకుందువటే అనే మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో సుధీర్ బాబు హీరోcగా నటించాడు.
 

ఆ తర్వాత పలు మూవీ లలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దు గుమ్మ ఈస్మార్ట్ శంకర్ మూవీ తో సూపర్ హిట్ ను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకుంది. ఆ తర్వాత నబా నటేష్ పలు తెలుగు మూవీ లలో హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ కాస్త సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అనేక సినిమా లలో తన అంద చందాలతో ఎంతో మంది కుర్ర కారును ఫీదా చేసిన నబా నటేష్ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తోంది.

అందులో భాగంగా ఇప్పటికీ అనేక సార్లు ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా  అవి అదిరి పోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా కూడా తనకు సంబంధించిన కొన్ని అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను నబా నటేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ అదిరిపోయే మాడ్రన్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని క్యూట్ స్మైల్ తో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: