పొట్టి డ్రెస్ లో హాట్ అందాలను ఆరబోస్తున్న అనన్య పాండే..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి అనన్య పాండే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . హిందీ మూవీ ల ద్వారా మంచి గుర్తింపు ను దక్కించుకున్న ఈ ముద్దు గుమ్మ కొన్ని రోజుల క్రితమే బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన లైగర్ అనే తెలుగు మూవీ లో హీరోయిన్ గా నటించింది . విజయ్ దేవరకొండ హీరో గా తెరకెక్కిన ఈ మూవీ కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా , రమ్య కృష్ణ ఈ మూవీ లో విజయ్ దేవరకొండ కు తల్లి పాత్రలో నటించింది.
 

పూరీ జగన్నాథ్ , కరణ్ జోహార్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ లో మైక్ టైసన్ ఒక కీలక పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఎప్పటికప్పుడు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న అనన్య పాండే సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో పంచుకోవడం మాత్రమే కాకుండా , తన హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా అనన్య పాండే పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: