"లో" దుస్తుల్లో రెచ్చిపోయిన జాహ్నవి కపూర్..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ గార్జియస్ హిందీ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి జాహ్నవి కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికుల ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు నేరుగా ఒక్క తెలుగు మూవీ లో కూడా నటించక పోయినప్పటికీ ఈ ముద్దు గుమ్మ నటించిన హిందీ మూవీ ల ద్వారానే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచు గుర్తింపును దక్కించుకుంది.
 

ఇది ఇలా ఉంటే జాహ్నవి కపూర్ ఇప్పటికే ఈ సంవత్సరం గుడ్ లక్ జెర్రీ , మిలి  మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ కు సౌత్ సినిమా ఇండస్ట్రీ నుండి కూడా క్రేజీ సినిమా ఆఫర్ లు వస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మవ్ కు విజయ్ దేవరకొండ హీరోcగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తేరకెక్కిన లైగర్ మూవీ లో అవకాశం రాగా జాహ్నవి కపూర్ ఆ సమయంలో ఇతర మూవీ లతో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి  అలాగే తాజాగా ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో హీరోయిన్ గా ఈ ముద్దు గుమ్మ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
 

ఇది ఇలా ఉంటే క్రేజీ సినిమా అవకాశాలతో ఫుల్ బిజీగా ఉన్నా జాహ్నవి కపూర్ ఈమధ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వెరీ హాట్ లుక్ లో ఉన్న తన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా జహ్నవి కపూర్ తన ఇన్స్టా లో కొన్ని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ ఏకంగా "లో" దుస్తులు ఉన్న ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: