జబర్దస్త్ స్టేజ్ పై దుమ్ము దులిపిన ఇంద్రజ...!!

murali krishna
బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాల కు ఎం తో మంచి ఆదరణ లభిస్తుంది. బుల్లితెరపై ప్రసార మవుతున్న జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమా లతో పోటీగా శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ఎంతో మంచి ఆదరణ సంపా దించుకుంది.ఇక ఈ కార్యక్రమం లో కూడా ఎప్పటి లాగే జబర్దస్త్ కమెడియన్స్ తనదైన శైలి లో ప్రేక్షకుల ను సందడి చేస్తూ ఉంటారు.అదే విధం గా పలువురు సెలబ్రిటీ లు తమ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో పెద్ద ఎత్తున బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టు కుంటుంది. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమాని కి సంబం ధించిన ప్రోమో విడుదల కావడం తో ఇది కాస్త వైరల్ గా మారింది.
ఇక ఆదివారం ప్రసారం అయ్యే ఎపి సోడ్లో భాగం గా ముఖ చిత్రం చిత్ర బృందం ప్రమోషన్ కార్య క్రమాల కోసం ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమం లో భాగంగా ముఖ చిత్రం హీరోయిన్ తో హైపర్ ఆది తో పులిహోర కలపడానికి ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమం లోనే ఆమె తనని అన్నయ్య అని పిలుస్తూ ఒక్కసారి గా షాక్ ఇచ్చింది.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి ఇంద్రజ తనదైన శైలిలో మాస్ పెర్ఫార్మెన్స్ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేశారు.
ఇంద్రజ మొదట్లో ప్రియ మైన నీకు సినిమా లో మనసున ఉన్నది అనే పాట కు పర్ఫామెన్స్ చేశారు. అనంతరం గజిని సినిమాలో రహతుల రహతుల అనే పాట కు మా స్టెప్పులు వేస్తూ అద్భు తమైన పర్ఫామెన్స్ చేశారని చెప్పాలి. ఇలా ఈమె డాన్స్ పెర్ఫా ర్మెన్స్ తో ఓ రేంజ్ లో ప్రేక్షకు లను ఆకట్టు కుందని చెప్పాలి. ప్రస్తుతం ఇందుకు సంబం ధించిన ప్రోమో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: