ఛాన్స్ ల కోసం తహ తహ లాడుతున్న ఇలియానా...!!

murali krishna
ఇలియానా తెలుగు తెరపై తిరుగులేని అందాలను గుప్పించింది.సన్నజాజి లాంటి 
నడుముతో సౌత్ లో అందాల సాలిడ్ బొమ్మలా చలామణి అయింది.

ముఖ్యంగా ఎక్స్ ఫోజింగ్ లో ఇలియానా ఇవ్వని ఫోజు అయితే లేదు. కసి చూపుల్లో ఇలియానా చూపించని వేరియేషన్ అయితే లేదు. గ్లామరస్ క్యారెక్టర్స్ దగ్గర నుంచి ఐటమ్ గర్ల్ వరకూ.. ఇలియానా అన్ని రకాల కమర్షియల్ పాత్రల్లో ఘాటు ఘాటు గా నటించింది.

పాత్ర ఏదైనా అందం లోతుల్లో ఒదిగిపోవడం, కురాళ్ళ హృదయాల పై తనదైన ముద్ర వేయడం ఇలియానాకి మేకప్ తో పెట్టిన విద్య. తెలుగు గ్లామర్ ప్రపంచంలో ఎంతో కీర్తి ప్రతిష్టలతో పాటు కావాల్సినంత డబ్బు కూడా సంపాదించిన ఇలియానా. హిందీ పరిశ్రమ పై మోజు తో తెలుగు తెరను చిన్న చూపు అయితే చూసింది. దాంతో సౌత్ ఇండస్ట్రీకి ఇలియానా పూర్తి గా దూరం అయితే అయింది.

అయితే, గత కొంత కాలంగా బాలీవుడ్ ప్లాప్ వలయంలో మునిగిపోవడం, మరోపక్క సౌత్ ఇండస్ట్రీ గొప్పతనం ముందు బాలీవుడ్ తేలిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకోవడం తో.. ఇలియానా కి అసలు తత్త్వం అయితే బోధపడింది. అందుకే.. మళ్ళీ తెలుగు సినిమాల అవకాశాలు కోసం ఇలియానా వెంపర్లాడుతుంది.

హీరోయిన్ ఛాన్స్ ల కోసం తెలుగు దర్శకుల వెంట పడుతుందట ఇలియానా. ఒక్క ఛాన్స్ ఇవ్వమని డైరక్టర్లను వేడుకుంటుంది. ఏ మిడ్ నైట్ పార్టీలో ఎవరైనా దర్శకుడు కనిపిస్తే.. డైరెక్ట్ గా ఓ వేషం ఇవ్వమని ఇలియానా మొహమాటం లేకుండా అడిగేస్తోందట. తాజాగా డైరెక్టర్ క్రిష్ ను ఛాన్స్ ఇవ్వమని అడిగిందట. ఇలియానా తన  కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమా లలో నటించింది. పెద్ద హీరోలందరి తో  కూడా నటించింది. చాలా తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ అయింది. అందరికి పెద్ద షాక్ ఇస్తూ బాలీవుడ్ చెక్కేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: