అద్భుతమైన క్రేజీ మూవీలలో అవకాశాలను దక్కించుకుంటున్న "లవ్ టుడే" బ్యూటీ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీమణులలో ఒకరు అయినటు వంటి ఇవాన గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు తమిళ్ మరియు మలయాళ మూవీ ల ద్వారా మంచి గుర్తింపు ను దక్కించుకుంది. తాజాగా ఈ ముద్దు గుమ్మ లవ్ టుడే అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా మరియు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 4 వ తేదీన తమిళ భాషలో విడుదల అయ్యి , భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే తెలుగు లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశాడు.

ఈ మూవీ కి తెలుగు లో కూడా బ్లాక్ బాస్టర్ టాక్ లభించింది. అలాగే ఈ మూవీ లో ప్రదీప్ రంగనాథన్ మరియు ఇవాన నటన కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి కూడా అద్భుతమైన ప్రశంసలు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన తమిళ వర్షన్ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" స్ట్రీమింగ్ అవుతుంది. లవ్ టుడే మూవీ లో ఇవాన అద్భుతమైన నటన ప్రదర్శించడంతో ఈ ముద్దు గుమ్మ కు ప్రస్తుతం అద్భుతమైన క్రేజీ సినిమా లలో అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ కు మీడియం రేంజ్ మరియు లో బడ్జెట్ మూవీ లలో వరస అవకాశాలు లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా లవ్ టుడే మూవీ లో అద్భుతమైన నటన ను కనబరిచిన ఇవాన కు ప్రస్తుతం వరుస అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: