అల్లు శిరీష్ కనిపించకుండా పోవడానికి కారణం...!!

murali krishna
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగా కాంపౌండ్ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.కాగా అల్లు శిరీష్ తండ్రి అల్లు అరవింద్ సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ బిజీబిజీగా కలుపుతున్న విషయం తెలిసిందే. అలాగే అల్లు శిరీష్ అన్న అల్లు అర్జున్ ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. అయితే తండ్రి అలాగే అన్నలో కనిపించిన దూకుడు అల్లు శిరీష్ లో కనిపించడం లేదు. సినిమాల రిలీజ్ అప్పుడు సినిమా రిలీజ్ మూమెంట్లో తప్పితే అల్లు శిరీష్ మళ్లీ కనిపించడం లేదు. దీంతో అల్లు శిరీష్ అభిమానులు అల్లు కాంపౌండ్ లో అసలు ఏం జరుగుతుంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఇటీవల అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ అను ఇమ్మానుయేల్ తో కలిసి లిప్ లాక్ సీన్లు రొమాంటిక్ సీన్ లతో రెచ్చిపోయాడు అల్లు శిరీష్. కాగా ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు విడుదల తర్వాత కొద్ది రోజులు మాత్రమే అల్లు శిరీష్ కనిపించాడు. సినిమాకు ముందు అల్లు శిరీష్ కీ సంబంధించి ఎటువంటి వార్తలు లేకపోవడంతో అల్లు అభిమానులు అసలు ఏమయింది అల్లు శిరీష్ ఎక్కడ ఉన్నాడు అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఉన్నట్టుండి ఊర్వశి ఓ రాక్షసివో సినిమాతో ప్రేక్షకులను పలకరించిన అల్లు శిరీష్ ఆ తరువాత ఆ సినిమా హిట్ అవ్వడంతో మళ్లీ కనిపించలేదు.
దీంతో అల్లు శిరీష్ తదుపరి సినిమా ఏంటి? ఎలాంటి సినిమాలలో నటిస్తున్నాడు సినిమాలో నటిస్తున్నాడా లేదా. ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నాడు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నారు అన్నది కూడా ఫాన్స్ కి అర్థం కావడం లేదు. ఇటీవలే అల్లు శిరీష్ సోషల్ మీడియాకు కూడా గుడ్ బాయ్ చెప్పడంతో సోషల్ మీడియాలో కూడా శిరీష్ కనిపించడం లేదు. దీంతో అసలు అల్లు కాంపౌండ్ లో ఏం జరుగుతుంది అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: