ఆదాశర్మ అందాలు ఆధారహో..!!

Divya
టాలీవుడ్ లోకీ ఎంతోమంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేని వారు చాలామంది ఉన్నారు అలాంటి వారిలో ఆదా శర్మ కూడా ఒకరు. హార్ట్ ఎటాక్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమయ్యింది హీరోయిన్ ఆదాశర్మ. ఈ ముద్దు గుమ్మ సినిమాలలో కంటే ఎప్పుడు సోషల్ మీడియాలోనే ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ఎప్పుడు తన అందాల ఆరబోత ప్రదర్శిస్తూ కుర్రకారులకు గుండెల్లో గుబురులేపేలా ఉంటుంది. స్టార్ హీరోయిన్ క్రేజ్ మాత్రం దక్కించుకో లేకపోయినా అభిమానులను మాత్రం బాగానే సంపాదించుకుంది. ఆదా శర్మ హీరోయిన్గా చేసింది తక్కువ చిత్రాలు అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం మంచి క్రేజీ అందుకుంది.

తాజాగా ఆదా శర్మ షేర్ చేసిన కొన్ని ఫోటోలు స్టార్ హీరోయిన్స్ తో పోటీ పడేలా ఉన్నట్లుగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ ఫోటోలో పైన అభిమానులు మాత్రం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆదా శర్మ షేర్ చేసిన ఫోటోల విషయానికి వస్తే అద్దం అవతలి వైపు నుండి కనిపిస్తూ తన అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారులకు హార్ట్ ట్రీట్ ఇస్తోంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం ఆహా అదుర్స్ అనాలనిపిస్తోంది అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా క్లివెజ్ తో మాత్రం మతిపోకూడతోంది ఆదా శర్మ. ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికి వస్తే కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.
అయినప్పటికీ కూడా ఈ ముద్దుగుమ్మ కెరియర్లో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంటూ పలు సినిమాలను నటిస్తూ ఉన్నది. కేవలం సినిమాలలోనే కాకుండా పలు వెబ్ సిరీస్ మ్యూజిక్ ఆల్బమ్లలో కూడా నటిస్తూ తన సత్తా చాటుతోంది ఆదా శర్మ. ఆదా శర్మ కి సంబంధించి ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఆదా శర్మ తిరిగి సినిమాలలో నటించాలని అభిమానుల సైతం కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: