మహేష్ బాబు తల వెంట్రుకలు తీయకపోవడానికి కారణం..!!

murali krishna
మహేష్ బాబు ఇంట ఇటీవల తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 15న మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించిన విషయం తెలిసిందే. అంతకుముందు మహేష్ తల్లి ఇందిరా దేవీ కూడా మరణించారు. అయితే తల్లిదండ్రులు మరణించినా కూడా మహేష్ మాత్రం తలవెంట్రుకలు తొలగించకుండానే కర్మకాండలు, అంత్యక్రియలు పూర్తి చేశారు.
 టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించిన విషయం తెలిసిందే. తండ్రి మరణానికి కొన్ని రోజుల ముందే మహేష్ తల్లి ఇందిరా దేవి కూడా మరణించారు. ఒకే ఏడాదిలో మహేష్ ఇంట్లో వరుసగా విషాదాలు చోటు చేసుకున్నాయి.

 ఈ ఏడాది ప్రారంభంలోనే మహేష్ సోదరుడు రమేష్ బాబు అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. అయితే తల్లిదండ్రులిద్దరు ఒకే ఏడాదిలో మరణించడంతో.. మహేష్ వారి అంత్యక్రియలు, కర్మకాండలు అన్ని కార్యక్రమాలు కూడా దగ్గరుండి పూర్తి చేశారు.

 తల్లికి, తండ్రికి మహేష్ బాబే తలకొరివి పెట్టారు. అయితే మహేష్ తల్లిదండ్రులు మరణించినా తలనీలాలు మాత్రం ఇవ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా కొడుకులు తల్లిదండ్రులు మరణిస్తే.. తలనీలాలు సమర్పించి కర్మకాండలు అన్నీ పూర్తి చేస్తారు.

 ఈ నెల 15న కృష్ణ మరణించడం జరిగింది. పెద్ద కుమారుడు రమేష్ కన్నుమూసిన నేపథ్యంలో మహేషే తండ్రి చితికి నిప్పంటించారు. అయితే రెండు సందర్భాల్లో మహేష్ తల వెంట్రుకలు తీయలేదు. దీంతో కారణం ఏమిటని జనాలు ఇప్పుడు దీనిపై చర్చించుకుంటున్నారు.

 అయితే మహేష్ తల వెంట్రుకలు తీయకపోవడానికి కారణం తన అప్ కమింగ్ చిత్రాలే అని తెలుస్తుంది. మహేష్ జుట్టు తీసేస్తే అది పూర్తి స్థాయిలో పెరగడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది. త్రివిక్రమ్ మూవీ ఆల్రెడీ సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. అందుకే మహేష్ బాబు గుండు చేయించుకోలేదని సమాచారం.

 అయితే మహేష జుట్టు తీయకపోవడానికి మరో కారణం కూడా ఉంది. మహేష్ జుట్టు పూర్తి స్థాయిలో ఒరిజినల్ కాదు. ఆయన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. చాలా సహజంగా కనిపించే క్యూ6 హెయిర్ ప్యాచ్ టెక్నాలజీతో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారు.

 మహేష్ జుట్టు తీయడం సరైన నిర్ణయం కాదు. ఆయన లుక్ పై విమర్శలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందులోనూ మహేష్ ని గ్లామర్ ఐకాన్ గా అందరూ చెప్పుకుంటారు. ఈ కారణాలతో మహేష్ తనకు ఇష్టం లేకున్నా జుట్టు తీయలేకపోయారు.

 మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద కర్మ రాబోయే ఆదివారం (27వ తేదీ) జరగనుంది. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. దీనికి మహేశ్ బాబుతో పాటు ఆయన చిన్నాన్న ఆదిశేషగిరిరావు, ఇతర కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి కృష్ణ, మహేశ్ బాబు అభిమానులను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: