బ్లాక్ డ్రెస్ లో వైట్ స్కిన్ షో తో అదరగొడుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా..!

Pulgam Srinivas
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ శేఖర్ కమల దర్శకత్వంలో తేరకెక్కిన హ్యాపీ డేస్ మూవీ తో మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా తమన్నా కొనసాగింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం భోళా శంకర్ మూవీ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తూ ఉండగా , మెహర్ రమేష్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. చెల్లెలు సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలు గా కీర్తి సురేష్ నటిస్తోంది.
 

ఈ మూవీ తో పాటు తమన్నా సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన గుర్తుందా సీతాకాలం మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మరి కొన్ని రోజుల్లోనే విడుదల కాబోతోంది. ఇలా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న తమన్నా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో తమన్నా పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన కొన్ని అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో తమన్నా హాట్ లుక్ లో ఉన్న పొడవాటి బ్లాక్ డ్రెస్ ను వేసుకొని ,  వైట్ స్కిన్ టోన్ తో అలరిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: