వావ్: ఈ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!!

Divya
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ టాలీవుడ్ లోకి భరత్ అనే నేను సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది.  ఆ తర్వాత రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామ సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.  తర్వాత కేవలం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కి పరిమితమైంది. చాలాకాలం తర్వాత రామ్ చరణ్ - డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న RC-15 సినిమాలో హీరోయిన్గా ఎంపిక అయ్యింది. దీంతో మరొకసారి సౌత్లో కూడా తన హవా కొనసాగించేందుకు సిద్ధమైంది  కియారా అద్వానీ.
బాలీవుడ్,  సౌత్ ఇలా అన్ని చోట్ల కూడా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.  సోషల్ మీడియాలో కూడా తరచూ తన అందాల ఆరబోత విషయంలో మాత్రం ఏ మాత్రం వెనకడుగు వేయదు.  అందానికి అందం మంచి ఫిజిక్ తో ఈ అమ్మడు అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతూ ఉంటారు.కియారా అద్వానీ తాజా ఫోటోలతో తన క్లీవెజ్ అందాలతో మతి పోగొట్టడమే కాకుండా.. తన థైస్ ను ఎక్స్పోజ్ చేస్తూ  మతి పోగొట్టేలా చేస్తోంది. ఈ వైట్ దుస్తులలో కియారా అద్వానీ ఏంజెల్ లా మెరిసిపోతోంది అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు నేటిజన్స్.
మరి కొంతమంది సౌత్ ప్రేక్షకులు,  బాలీవుడ్ ప్రేక్షకులు ఇంతటి అందాల ఆరబోత చేస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ అందాల విందు ముందు ఇతర హీరోయిన్లు కూడా దిగదుడిపే అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కియారా అద్వానీ కి సంబంధించి ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. నిజంగానే ఈ ముద్దుగుమ్మ ఫిజిక్ మరియు స్టైలిష్ లుక్ తో ఫోటోలకు ఫోజులు ఇచ్చి మతి పోగోడుతోందని చెప్పవచ్చు. ఇక బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రాన్ని త్వరలో వివాహం చేసుకోబోతోందని వార్తలు బాగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: