కుర్రాళ్ళ మతులు పోగొడుతున్న జాన్వీ కపూర్..!!

Divya
శ్రీదేవి నటవారసురాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. ప్రస్తుత యువ హీరోయిన్లకు దీటుగా తన అందాలను ప్రదర్శించడంలో కూడా ముందు వరుసలో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా యువతను ఎక్కువగా టార్గెట్ చేస్తూ జాన్వీ కపూర్ ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ హాట్ తైస్ తో సూపర్ గ్లామర్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా తన ఎద అందాలను, థైస్ అందాలను చూపిస్తూ మరింత రెచ్చగొడుతోంది.

జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. వరుసగా ప్రయోగాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మిల్లీ సినిమాతో నవంబర్ 4వ తేదీన  విడుదలవుగా ఈ సినిమా థ్రిల్లర్గా బాగానే ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది. మిల్లీ ప్రమోషన్స్ కోసం జాన్వీ కపూర్ హైదరాబాద్ కు రావడం జరిగింది. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించబోతున్నట్లు వార్తలు రావడంతో ఈ విషయంపై ఏమైనా అడగగా ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు ఆయనతో నటించే అవకాశం వస్తే పొరపాటున కూడా చేజారనివ్వనని తెలియజేసింది.
టాలీవుడ్ లో శ్రీదేవి అభిమానుల సైతం జాన్వీ కపూర్ తెలుగు, తమిళ భాషలలో చిత్రాలు చేయాలని చాలా ఆశపడుతున్నారు. ఎంతో కాలంగా దర్శక నిర్మాతలు ఆమెను సౌత్ లో ఎంట్రీ ఇవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన అవన్నీ విఫలమవుతూనే ఉన్నాయి. తరచుగా తనకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని చెబుతూ ఉండేది ఇటీవల కాఫీ విత్ కరెంట్ ఆఫీస్ లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ తో డేట్ కి వెళ్ళాలని ఉందని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో కాలం అవుతున్న ఈమెకు సరైన బ్రేక్ ఈవెన్ రాలేదని చెప్పవచ్చు ప్రస్తుతం అడపా దడప సినిమాలలోని నటిస్తూ బిజీగా ఉన్నది. ప్రస్తుతం జాన్వీ కపూర్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: