అషురెడ్డి ఏం చేసింది సామి..వీడియో వైరల్..

Satvika
సోషల్ మీడియా పుణ్యమా అని ఏదొకటి వైరల్ అవుతూ వస్తుంది.ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాను ఊపేస్తున్న సాంగ్ ఏదైనా ఉంది అంటే అది జంపలకిడి జారు మిఠాయా అనే చెప్పాలి. ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఓపెన్ చేసిన ముందు ఇదే పాట వినిపిస్తుంది..ఈ పాట అంత ఫెమస్ అయ్యింది.ఇకపోతే మంచు విష్ణు నటించిన జిన్నా కోసం చిత్తూరు జిల్లానుంచి ఒక జానపద గీతాన్ని తీసుకున్నారు. అయితే ఆ పాటను పూర్తిగా మార్చి లో వాడుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే జిన్నా మూవీ ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా చిత్తరు జిల్లానుంచి జానపదాలు పడుకునే మహిళలను తీసుకువచ్చి ఆ ఒరిజినల్ సాంగ్ పాడించారు చిత్రయూనిట్.

ఈ సందర్భంగా ఆ మహిళ పాడిన జంపలకిడి జారుమిఠాయా పాట తెగ వైరల్ అవుతుంది. ఎక్కడ చూసినా ఇప్పుడు అదే పాట మారుమ్రోగుతుంది.ఇక సినిమా లో కూడా ఈ పాట ఇంత పాపులర్ అవ్వలేదు.. కానీ ఆవిడ స్టేజ్ పైన పడిన పాట మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పాటకు చాలా మంది రీల్స్ చేస్తున్నారు. కొంతమంది ఫన్నీ వీడియోస్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి కూడా ఈ పాటకు వీడియో చేసింది.

పాటకు తగ్గట్టు ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ అషు చేసిన డాన్స్ నవ్వులు పూయిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరాల కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఈ ఫన్నీ వీడియో పై ఓ లుక్కేయండి. ఇక అషూ రెడ్డి విషయాన్నికొస్తే.. సినిమాల సంగతి ఏమో కానీ,సోషల్ మీడియాలో మాత్రం తెగ పాపులర్ అవుతుంది.. అన్నీ విప్పి అందాలను చూపిస్తుంది..అందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. వాటికి వచ్చె కామెంట్స్ కూడా సమాధానం చెబుతూ వస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: