బికిని లో సేద తీరుతున్న యాంకరమ్మ..ఎవరో తెలుసా?

Satvika
ఈ మధ్య బుల్లి తెర నటులు , యాంకర్స్ హీరోయిన్ల కంటే ఎక్కువగా అందాలను ఆర బొస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది హాట్ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. సెలబ్రిటీలు ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా రెక్కలు కట్టుకొని విదేశాల్లో వాలి పోతుంటారు. ముఖ్యంగా సినీ తారలు వెకేషన్స్‌ను జాలీగా ఎంజాయ్‌ చేస్తుంటారు. తాజాగా సముద్ర ప్రాంతాలను సందర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. షూటింగ్‌లకు గ్యాప్‌ దొరికిందంటే చాలు రెక్కలు కట్టుకొని సముద్ర ఒడ్డున సేద తీరుతున్నారు. ఈ క్రమంలో నే భారత్‌ కు చేరువలో ఉన్న లక్ష్యద్వీప్‌, మాల్దీవ్‌లకు జంప్‌ అవుతున్నారు. ప్రకృతి ఒడి లో ఎంజాయ్‌ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఓ అందాల యాంకరమ్మ మాల్దీవుల్లో హాలీడే ఎంజాయ్‌ చేసింది. స్విమ్మింగ్ పూల్‌లో హొయలు ఒలికించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ చేయడం తో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. బికినీలో సముద్రపు ఒడ్డున ఉన్న స్విమ్మింగ్‌ పూల్‌ లో రచ్చ రచ్చ చేసింది. ఇంతకీ పైన ఫొటోలో కనిపిస్తోన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? తెలుగు టెలివిజన్‌ ఇండస్ట్రీలో ఈ అందాల యాంకరమ్మకు ఉన్న క్రేజే వేరు. వచ్చీ రానీ తెలుగులో ఈ ముద్దుగుమ్మ మాట్లాడే మాటలు నవ్వు తెప్పిస్తే, ఈ బ్యూటీ అందం మెస్మరైజ్‌ చేస్తుంది.


ఇప్పుడు ఈమె ఎవరో ఐడియా వచ్చిందా.. ఈ బ్యూటీ మరెవరో కాదు అందాల రష్మి. జబర్దస్త్‌ షోతో పాటు ల్లోనూ తళుక్కుమంటూ దూసుకుపోతున్న ఈ బ్యూటీ తాజాగా మాల్దీవుల కు వెకేషన్‌కు వెళ్లింది. ఈ సందర్భం గానే స్విమ్మింగ్ పూల్‌లో తీసిన వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేయడం తో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది..ప్రస్తుతం రేష్మీ సినిమాలతో బిజిగా వుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: