మెహరీన్ అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!!

Divya
పంజాబీ హీరోయిన్ గా మెహరీన్ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ముఖ్యంగా తన మాటలు గ్లామర్ లుక్కుల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు. తాజాగా ఈ ముద్దుగుమ్మ సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. తన అందాల సౌందర్యంతో ఎంతోమంది కుర్రకారులను ఆకట్టుకుంటుంది మెహరీన్. ముఖ్యంగా చేతిలో వైన్ గ్లాస్ కొంటె చూపులతో కుర్రకారుల గుండెల్లో మత్తెక్కించేలా చూపులతో బాగా ఆకట్టుకుంటోంది. మెహరీన్ చుట్టూ సముద్రం బ్యాక్ గ్రౌండ్ ఉండడం వల్ల ఆమె మరింత అందంగా కనిపిస్తూ ఉన్నది.

సన్ సైడ్ మెహరీన్ స్కిన్ తోనే మరింత ఎలిమినేట్ చేసేలా కనిపిస్తోంది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక మెహరీన్ సినిమాల విషయానికి వస్తే మొదట కృష్ణ గాడి వీర ప్రేమ కథ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాగానే అవకాశాలను సంపాదించింది. చివరిగా F-3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పరవాలేదు అనిపించుకుంది. ఇక గతంలో కూడా ఈ ముద్దుగుమ్మ వివాహం చేసుకునేందుకు సిద్ధమయి నిశ్చితార్థం అయిపోయిన తర్వాత వివాహాన్ని క్యాన్సిల్ చేసుకుంది. దీంతో తిరిగి మళ్లీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది మెహరీన్.
ప్రస్తుతం స్పార్క్ అనే తెలుగు, తమిళ సినిమాలో నటిస్తూ ఉన్నది. అలాగే కన్నడ పరిశ్రమలో కూడా ఒక సినిమాలో నటిస్తూ ఉన్నట్లుగా సమాచారం. స్టార్ హీరోయిన్ కావాలని ఈమె కోరిక రాబోయే రోజులలో నెరవేరుతుందేమో చూడాలి మరి. ప్రస్తుతం మెహరీన్ కి సంబంధించి ఈ స్కిన్ షో ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి. మరి మెహరీన్ సినిమా కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తే బాగుంటుంది అని అభిమానుల సైతం తెలియజేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: