బ్లూ కలర్ సారీలో... బ్లూ కలర్ స్లీవ్ లేస్ బ్లౌజ్ లో మెరిసిపోతున్న జాహ్న కపూర్..!

Pulgam Srinivas
బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక బాలీవుడ్ మూవీ లలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా జాన్వి కపూర్ "మిలి" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ రోజు అనగా నవంబర్ 4 వ తేదీన మి మూవీ థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా ఈ ముద్దు గుమ్మ హైదరాబాద్ లో కూడా సందడి చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.
 

మరి ఈ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర జాహ్న కపూర్ ఏ రేంజ్ క్రేజ్ ను విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే జాన్వి కపూర్ "గుడ్ లక్ జర్రి" అనే మూవీ తో కూడా ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ కి కూడా ప్రేక్షకుల నుండి  మంచి రెస్పాన్స్ లభించింది. ఇలా వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను ఎప్పటి కప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
 

తాజాగా జాహ్న కపూర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న గ్రీన్ కలర్ శారీని కట్టుకొని , అందుకు తగిన గ్రీన్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం జాహ్న కపూర్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: