స్లీవ్ లెస్ డ్రెస్ లో ఏద అందాలతో మైమరిపిస్తున్న రీతు వర్మ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి రీతు వర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రీతు వర్మ , విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి చూపులు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ పలు మూవీ లలో హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా రీతు వర్మ ,  శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒకే ఒక జీవితం మూవీ లో శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటించింది. టైమ్ ట్రావెలర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ,  రీతు వర్మ కు ఒకే ఒక జీవితం మూవీ ద్వారా మంచి గుర్తింపు లభించింది.
 

ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న రీతు వర్మ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు రీతు వర్మ తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే రీతు వర్మ బ్లూ కలర్ లో ఉన్న  పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్ లో ఫోటో కి స్టిల్ ఇచ్చింది.

ఆ ఫోటో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా , ఆ చాలా రోజుల పాటు వైరల్ అయింది. తాజాగా కూడా రీతు వర్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకుని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రీతు వర్మ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: