నడుమందాలతో మైమరపిస్తున్న శ్రీముఖి..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మరియు యాంకర్ అయినటు వంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీ ముఖి ఇప్పటికే ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా ఎన్నో సినిమాల్లో నటించి ఇటు బుల్లి తెర ప్రేక్షకులను , అటు వెండి తెర ప్రేక్షకులను సమానంగా అలరిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మ వరస సినిమాలతో మరియు వరుస టీవీ షో లతో ఎప్పటి కప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.
 

ఇది ఇలా ఉంటే సినిమాలతో , టీవీ షో లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ శ్రీ ముఖి ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా అదిరి పోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఎప్పటి కప్పుడు తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో శ్రీ ముఖి తనకు సంబంధించిన అనేక హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా , అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
 

కొన్ని రోజుల క్రితమే శ్రీ ముఖి పర్పుల్ కలర్ లో ఉన్న అదిరి పోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు అద్భుతమైన రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా మరో సారి శ్రీ ముఖి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రీ ముఖి తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటో లలో బ్లూ కలర్ లో ఉన్న డ్రెస్ ను ధరించి , తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ ముఖి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: