కొత్తగా ట్రై చేస్తున్న రవితేజ...!!

murali krishna
మాస్ మహారాజ రవితేజ అప్పుడెప్పుడో వచ్చిన రాజా ది గ్రేట్ తర్వాత మొన్నామధ్య క్రాక్ తో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత షరామామూ లే.. రీసెంట్ గా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ కూడా డిజాస్టర్ గా మిగిలింది.
అయినా మాస్ రాజా మాత్రం తగ్గడం లేదు. వరుస ల ను లైనప్ చేసి రెట్టింపు ఉత్సహాం తో షూటింగ్ చేస్తున్నారట.. ఇదిలా ఉంటే ఇప్పుడు ధమాకా అనే తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు రవితేజ. త్రినాథరావు నక్కి న దర్శకత్వం వహిస్తున్న ఈ లో క్రేజీ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతోంది. గతంలో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన లు ప్రేక్షకుల ను అయితే ఆకట్టుకున్నాయి. ఈ కూడా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంద ని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ తర్వాత వరుస ల ను లైనప్ చేశాడట మాస్ రాజా.
వీటీలో రావణాసుర, టైగర్ నాగేశ్వరావు లు ఉన్నాయి. వీటి తో పాటు ఈగల్ అనే కూడా చేస్తున్నాడు రవితేజ. రవితేజ ట్రై చేయని యాంగిల్ లో ఆ తెరకెక్కుతుందట. కార్తీక్ ఘట్టమ నే ని ఆ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంతకు ముందు కార్తీక్ కార్తికేయ తో టోగ్రాఫర్ గా మంచి గుర్తింపు అందుకున్నాడట..
కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసి న సూర్య వర్సెస్ సూర్య కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు అతను విభిన్నమైన కథతో రవితేజతో ఈగల్ అనే ను తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇటీవ లే ఈ షూటింగ్ మొదలైందట.ఈ మూవీ షూటింగ్ ను పోలాండ్ దేశం లో మొదలైనట్లు గా తెలుస్తోంది. అక్కడ యాక్షన్స్ సీన్స్ తెరకెక్కించారట దర్శకుడు  అయిన కార్తీక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: