భర్తతో మరొకసారి రెచ్చిపోయిన శ్రియ..!!

Divya
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ శ్రియ. ఇక తన భర్త ఆండ్రితో కలిసి చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.40 వయసులో కూడా ఈ ముద్దుగుమ్మ పబ్లిక్ లో రొమాన్స్ కె ఎక్కువ మద్దతు ఇస్తూ ఉంటుంది. ఇక పార్టీలో కూడా తన భర్తతో కలిసి ఏమాత్రం సిగ్గుపడకుండా రొమాన్స్ చేస్తూ ఉంటుంది. పబ్లిక్ గానే మూతి ముద్దులతో హల్చల్ చేసి హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది శ్రీయ. బాలీవుడ్ లో జరిగిన రెండు పార్టీలలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోయింది. ఇక శిల్పా శెట్టి దీవాలి బాష్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది శ్రీయ తన భర్త ఆండ్రి.

శ్రీయ అక్కడ కూడా తన భర్తతో లిప్ లాక్ చేసి షాక్ ఇచ్చింది. లక్మే మీ ఫ్యాషన్ వీక్ కూడా అదే రోజు రాత్రి జరగక అక్కడ కూడా ఈ క్రేజీ జంట ఏమాత్రం తగ్గకుండా తన భర్తతో లిప్ కిస్ చేసి అందరిని హవాక్కయ్యలా చేసింది. ఈ జంట రొమాన్స్ చేసి అందరూ కూడా సూపర్ జోడి అంటూ కామెంట్లు చేస్తున్నారు. వివాహమై ఒక బిడ్డకు జన్మనిచ్చిన సరే ఆండ్రి- శ్రియ అన్యోన్యంగా ఉంటున్నారు.

ఏ పార్టీకి వెళ్లిన వీరు చేసే హంగామా అంతా ఇంకా కాదు ఎక్కడికి వెళ్ళినా సరే వీరిద్దరూ ఫేమస్ ఫోజులతో చాలా వైరల్ గా మారుతూ ఉంటారు. ఏజ్ బార్ అవుతున్న సరే ఇప్పటికి తన సినిమాలతో అలరిస్తూనే ఉంది శ్రియ. ప్రస్తుతం సోలో హీరోయిన్గా పలు అవకాశాలు సంపాదించుకుంటూ ఉంది. రీసెంట్గా వచ్చిన rrr సినిమాలో కూడా ఒక కీలకమైన పాత్రలో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్లో దృశ్యం -2 సినిమాలో నటిస్తూ ఉన్నది అలాగే కన్నడలో కూడా కబ్జా అనే చిత్రంలో నటిస్తూ ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: