ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన నితిన్...!!

murali krishna
టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోల లో ఒకరైన నితిన్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా కెరీర్ ను కొనసాగిస్తున్నారట.. గత కొన్నేళ్లలో నితిన్ నటించిన సినిమాలలో అ ఆ, భీష్మ సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయనే విషయం తెలిసిందే.
నితిన్ నటించి ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేద నే సంగతి తెలిసిందే.
అయితే నితిన్ నిజ జీవితం లో తండ్రి కాబోతున్నారంటూ సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారంలో కి వచ్చిందట.. దీపావళి పండుగ సమయంలో సోషల్ మీడియా లో ప్రచారంలోకి వచ్చిన ఈ వార్త హాట్ టాపిక్ అవుతోంది. నితిన్ తన ఫ్రెండ్ అయిన షాలినిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సంతోషం గా జీవనం సాగిస్తున్న సెలబ్రిటీల లో నితిన్ కూడా ఒకరు కావడం విశేషం..
అయితే నితిన్ తండ్రి కాబోతున్నట్టు అధికారక ప్రకటన రావాల్సి ఉందట.. వైరల్ అవుతున్న వార్త గురించి నితిన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉందట.. నితిన్ తర్వాత ప్రాజెక్ట్ లతో అయినా కెరీర్ విషయం లో మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారట.. నితిన్ ఒక్కో ప్రాజెక్ట్ కు 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. నితిన్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉందట.
వక్కంతం వంశీ డైరెక్షన్ లో నితిన్ ఒక సినిమాలో నటిస్తుండ గా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో మరీ చూడాల్సి ఉంది. వక్కంతం వంశీ కెరీర్ తొలి సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. హీరో నితిన్ కెరీర్ విషయం లో ఆచితూచి అడుగులు వేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: