ఆఖరి క్షణంలో ఆ సినిమా నుంచి తప్పుకున్న రష్మిక..!!

murali krishna
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‏ హీరోయిన్‏గా రష్మిక వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ బిజీగా ఉంది. ఇప్పుడు ఆమె చేతిలో తెలుగుతో పాటు హిందీ, తమిళంలో చేతినిండా సినిమా లున్నాయట.

ఇటీవల గుడ్ బై తో హిందీ ఆడియన్స్ ముందుకు రాగా.. ఈ మూవీ డిజాస్టర్‏గా నిలిచింది. ఇదే కాకుండా అటు హిందీ లో యానిమల్, మిస్టర్ మజ్ను లు చేస్తుండగా.. మరోవైపు తెలుగులో పుష్ప 2, తమిళంలో వరిసు ల్లో నటిస్తోంది. ఈ నే కాకుండా.. తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్.. డైరెక్టర్ పా రంజిత్ కాంబో లో రాబోయే మూవీలో రష్మిక కథానాయికగా ఎంపికైనట్లు వచ్చాయట.. అయితే డేట్స్ సమస్య ల కారణంగా రష్మిక ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు సమాచారం. ఈ లో విక్రమ్ రొమాంటిక్ ఇంట్రెస్ట్ పాత్రలో మాళవిక మోహనన్ ఎంపికైనట్లు తెలుస్తోంది.


మాళవిక మోహనన్ చివరిసారి గా ధనుష్ నటించిన మారన్ ‌లో కనిపించిందట.. ఇది డిస్నీ+ హాట్‌స్టార్‌ లో విడుదలైంది. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుండి ప్రతికూల సమీక్షలను అందుకుంది.ఇక ఇప్పుడు బంపర్ ఆఫర్ అందుకుంది మాళవిక. విక్రమ్, పా రంజిత్ లో ఈ ముద్దుగుమ్మను ఎంపిక చేశారట. ఇక ఈ లో 3డిలో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల, చియాన్ విక్రమ్ చెన్నైలో జరిగిన టెస్ట్ షూట్‌ను ప్రారంభించాడు. నివేదిక ల ప్రకారం చియాన్ 61 చిత్రం 2డి,3డి లో చిత్రీకరించనున్నారు అలాగే ఈ ను పాన్-ఇండియా లెవల్లో విడుద ల చేయనున్నారట..


మాళవిక కు ఇది నాలుగో తమిళ చిత్రం. ఈ చిత్రీకరణ సోమవారం నుంచి కడపలో మొదలైంది. తమిళంతోపాటు హిందీలోనూ చిత్రీకరించనున్నారు. చివరిసారిగా డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ లో కనిపించారట విక్రమ్. ఈ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి లో వసూళ్లు రాబట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: