దర్శక నిర్మాతలకు గీత మార్చే సినిమా కావాలిః వి.వి.వినాయక్....!!

murali krishna
గ్రాండ్ మూవీస్" పతాకం పై ఆర్.రాచయ్య నిర్మిం చిన విభిన్న కథాచి త్రం "గీత". వి.వి.వినాయ క్ ప్రియ శిష్యుడు విశ్వ ఈ చిత్రం ద్వారా దర్శకు డిగా పరి చయం అవు తున్నాడు. "మ్యూట్ విట్నెస్" అన్నది ఈ చిత్రా నికి ఉప శీర్షిక. ఈనెల 14 న ప్రపంచ వ్యాప్తంగా విడుద లవుతోంది.
ఈ సందర్భం గా సెన్సేషన ల్ డైర క్టర్ వి.వి.వినా యక్ మాట్లా డుతూ "తన శిష్యుడు విశ్వ కు మంచి పేరు, తన మి త్రుడు రాచ య్యకు డబ్బు తెచ్చే మం చి చిత్రం గా "గీత" నిల వాలని" ఆకాం క్షించా రు. వి.వి.వినా యక్ తమ చిత్రం "గీత" ఘన  విజ యం సాధిం చాలని అభి నందించ డం పట్ల నిర్మాత రాచ య్య, దర్శ కుడు విశ్వ సంతో షం వక్తం చేశారు. ఈనెల 14న "గీత" చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేం దుకు సన్నా హాలు చేస్తున్నా మని తెలిపారు.క్రేజీ కథానాయిక హెబ్బా పటేల్ టై టిల్ రోల్ ప్లే చే సిన ఈ చిత్రంలో ప్రము ఖ నటుడు సు నీల్ ముఖ్య పాత్ర పోషించగా.. "నువ్వే కావాలి, ప్రేమించు" వంటి పలు చిత్రాల్లో హీరో గా నటిం చిన సాయి కిరణ్ విలన్ ‌గా నటిం చారు. రామ్ కార్తిక్, సప్త గిరి, రాజీవ్  కనకాల, పృథ్వి (30 ఇయర్స్), తనికెళ్ళ భరణి, సం ధ్యా జనక్, సూర్య, లలిత, ప్రియ, మీనా కు మారి, జబర్దస్త్ అ ప్పారావు, జబ ర్దస్త్ దుర్గా రావు త దిత రులు ఇ తర పాత్ర లు పో షిం చిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీర జ్-అప్పాజీ, ప బ్లిసి టీ డిజై నర్: విక్ర మ్ రమేష్, డాన్స్: అనీష్, పాటలు: సాగర్, సంగీతం: సుభాష్ ఆనంద్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా, పోరాటాలు: రామ్ కిషన్, కళ: జె.కె.మూర్తి, ఛాయా గ్రహణం: క్రాంతి కుమార్.కె, కూర్పు: ఉపేం ద్ర, కో-డై రెక్టర్: వి.వి.రమణ, నిర్మాత: ఆర్.రాచ య్య, కథ-స్క్రీ న్ ప్లే-దర్శ కత్వం: విశ్వ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: