కర్ణాటకలో తెలుగోడి సత్తా చాటిన బన్నీ....?

murali krishna
సౌత్ ఇండస్ట్రీ లో ఫిలిం ఫేర్ అవార్డ్స్ ‌కి అత్యం త ప్రజా దరణ ఉంటుంది. ప్రపంచ కళాకా రుల కి ఆస్కార్ ఎలానో మన స్టార్స్ ఫిలిం ఫేర్‌ని  అంతే ప్రతి ష్టాత్మకం గా తీసు కుంటారు.తాజా గా కర్ణాటక రాష్ట్రం బెంగు ళూరు లో జరిగి న ఫిలిం ఫేర్ అవార్డ్స్ (2022)లో పుష్ప మూవీ సత్తా చాటింది.  ఆది వారం బెంగళూరు ఇంటర్నే షనల్ ఎ గ్జిబి షన్ సెంటర్‏లో పుష్ప ఏకంగా ఏడు క్యాట గిరి లో అవార్డులు ఎగిరేసు కుపోయింది. ఈ ఏడాది పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప ది రైజ్ తగ్గే దె లే అన్నట్టు అవార్డులు గెలు చుకుంది. తెలుగులో ఉత్తమ చిత్రం గా పుష్ప నిలవగా.. ఉత్తమ దర్శ కుడి గా సుకుమార్, నటుడిగా అల్లు అర్జున్ అవార్ట్స్ అందుకున్నారు.
పు ష్ప కి వచ్చిన ఫిలిం ఫేర్ అవా ర్డ్స్ గమనిస్తే.. ఉత్తమ నటుడు - అల్లు అర్జున్, ఉత్త మ చిత్రం - పుష్ప: ది రైజ్, ఉత్తమ దర్శకుడు - సుకుమార్, ఉత్తమ నే పథ్య గాయకుడు - సిద్ శ్రీరామ్: శ్రీవల్లి సాంగ్, ఉత్తమ నేపథ్య గాయని - ఇంద్రావతి చౌహాన్: ఊ అంటా వా, ఉత్త మ సిని మాటోగ్రఫీ - మిరో స్లా కుబా బ్రో జెక్ లకు ఫిలిం ఫేర్ అవార్డ్స్ దక్కాయి. ఇక ఈ సిని మా తోపాటు.. తమిళ్ స్టార్ సూర్య నటించి సూరరై పొట్రు చిత్రం కూ డా ఏడు అవా ర్డులు అందుకుంది. అలా గే ది వంగత కన్న డ హీరో పునీ త్ రాజ్  కుమార్, ప్రముఖ నిర్మాత అల్లు అరవిం ద్ ‏కు ఈ సంవత్స రం ఫి లిం ఫేర్ జీవి త సాఫల్య  పుర స్కా రం లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: