హాట్ యాంకర్ ఉదయభాను హాట్ పిక్.... ఆ సొగసు చూడతరమ.....!!

murali krishna
తెలుగు బుల్లితెరలో ఎందరో వ్యాఖ్యాతలున్నా తొలితరం వారిని మాత్రం ప్రేక్షకులు మరిచిపోలేరు. వారిలో ఉదయబాను, శిల్పా చక్రవర్తి లు ఉన్నారు.
వారిలో ఉదయబాను ఇప్పటికి కూడా కొన్ని షోల్లో కనిపిస్తున్నా శిల్పా చక్రవర్తి పెళ్లి తరువాత కెరీర్ కు గ్యాప్ ఇచ్చేసింది. అయినా సామాజిక మాధ్యమాల్లో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. ఈ నేపథ్యంలో శిల్పా చక్రవర్తి హాట్ ఫొటోలు షేర్ చేస్తోంది. దీంతో ప్రేక్షకులకు అందుబాటులో ఉంటోంది. అప్పట్లో శిల్పా చక్రవర్తి యాంకరింగుతో సందడి చేసిన మాట వాస్తవమే.
హైదరాబాద్ కు చెందిన శిల్పా చక్రవర్తి మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది. తరువాత యాంకర్ గా మారింది. ఈ నేపథ్యంలోనే వావ్ ది అల్టిమేట్ గేమ్ షో ద్వారా యాంకర్ గా పరిచయం అయింది. కంటే కూతురునే కనాలి అనే సీరియల్ లో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తన మాటలతో తెలుగు ప్రేక్షకులను రంజింపచేసింది. ఎన్నో షోల ద్వారా మంచి వ్యాఖ్యాతగా మారి పలు ఈవెంట్లు, ఫంక్షన్లు, ఇంటర్వ్యూలుచేసి తన సత్తా చాటుకుంది. బుల్లితెరలో సందడి చేసంది. ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది.
యాంకర్ గా కొనసాగుతున్న సమయంలోనే కల్యాణ్ అనే వ్యక్తిని ప్రేమించింది. తరువాత పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లయింది. కానీ సామాజిక మాధ్యమాల్లో తనకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంటుంది. యాంకరింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టేసినా ప్రేక్షకులను కనువిందు చేస్తూనే ఉంది. తనలో ఇంకా అందం ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది. 2019లో బిగ్ బాస్ మూడో సీజన్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చినా రెండు వారాలు మాత్రమే కొనసాగి తరువాత ఎలిమినేట్ అయింది.
యాంకర్ గా గుడ్ బై చెప్పిన శిల్పా చక్రవర్తి సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోలు షేర్ చేస్తోంది. ఇటీవల కాలంలో రెచ్చిపోయి మరీ తన పిక్స్ ను పోస్టులు చేస్తోంది. అందాలను ఆరబోస్తూ ప్రేక్షకుల మతి పోగొడుతోంది. వీటిలో ఆమె జాకెట్ లేకుండానే చీర కట్టుకుని పెట్టిన ఫొటో వైరల్ అవుతోంది. శిల్పా చక్రవర్తి పెట్టిన ఫొటోలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. తన అందాలను ఆస్వాదిస్తున్నారు. జాకెట్ లేకుండా ఆమె పెట్టిన ఫొటోలను కనురెప్పలు వేయకుండా చూస్తున్నారు. ఇలా శిల్ప ప్రేక్షకుల మతి పోగొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: