లెజెండ్ శరవణన్ నెక్స్ట్ మూవీ లో ఎంత మంది హీరోయిన్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
ది లెజెండ్ మూవీ ద్వారా హీరో గా ఎంట్రీ ఇచ్చిన అరుళ్ శరవణన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ కి జేడి - జెర్రీ దర్శకత్వం వహించగా , ఊర్వశి రౌతేలా , గీతికా తివారి , విజయకుమార్ ఈ మూవీ లో ఇతర ముఖ్య  ,పాత్ర లలో నటించారు. ఈ మూవీ కి హారిస్ జయరాజ్ సంగీతాన్ని అందించాడు. 28 జూలై 2022 వ సంవత్సరంలో ఈ మూవీ థియేటర్ లలో విడుదల అయ్యింది.

భారీ ఎత్తున విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. కాక పోతే ఈ మూవీ ద్వారా అరుళ్ శరవణన్ మాత్రం అదిరి పోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించు కున్నాడు. ఇలా బి లెజెండ్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించు కున్న అరుళ్ శరవణన్ మరో మూవీ లో నటించ బోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ హీరో తన తదుపరి మూవీ ని రొమాంటిక్ ఎంటర్టైనర్ కథ తో తెరకెక్కబోయే మూవీ లో నటించ బోతున్నట్లు తెలుస్తుంది.

అలాగే ఈ మూవీ కి సంబంధించిన మరొక క్రేజీ న్యూస్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... అరుళ్ శరవణన్ హీరో గా తేరకేక్క బోయే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో 11 మంది హీరోయిన్ లు ఈ హీరో పక్కన నటించ బోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ది లెజెండ్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్న అరుళ్ శరవణన్ తన నెక్స్ట్ మూవీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబో తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: