అందాలతో రచ్చ చేస్తున్న లెజెండ్ భామ..!!

Divya
మొదట రక్త చరిత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అయింది హీరోయిన్ రాధిక ఆప్టే. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలలో కూడా నటించింది బాలయ్య బాబుతో ఏకంగా రెండు సినిమాలు చేయడంతో.. సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూడా ఈ ముద్దుగుమ్మ నటించే అవకాశాన్ని సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత బాలీవుడ్లో తన అడుగు పెట్టి అక్కడ కూడా పలు అవకాశాలను దక్కించుకుంది.. అప్పుడప్పుడు విదేశీ భాషలలో కూడా సినిమాలలో నటిస్తూ ఉన్నది రాధిక ఆప్టే. అయితే తన అభిమానులకు మాత్రం ఎప్పుడూ అందాల విందుని చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
రాధిక ఆప్టే కి బికినీ షో అనేది చాలా కామన్ గా మారిపోయింది. ఈమె ఖచ్చితంగా నెలలో రెండు మూడు సార్లు అయినా బికినీ షో చేస్తూ ఉంటుంది. ఇక అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలా ఇప్పుడు తాజాగా మరొక ఫోటోషూట్ ని చాలా విభిన్నమైన యాంగిల్ లో చూపించి పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. దీంతో కొంతమందిని నేటిజెన్లు సైతం రాధిక ఆప్టే ప్రతిసారి బికినీలో కనిపించినప్పటికీ కూడా ఈ ముద్దుగుమ్మ అసలు బోరు కొట్టడం లేదంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు.
తాజాగా ఈమే షేర్ చేసిన ఫోటోలు.. అదే స్థాయిలో అందరి దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి. రాధిక ఆప్టే ఫస్ట్ ఫస్ట్ టైం బికినీ షో చేసిందా అన్నట్లుగా ఆమె ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ ఫోటోలను కూడా రాధిక ఆప్టే అభిమానులు తెగ లైక్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అప్పుడప్పుడు తన భర్త గురించి కూడా రాధిక ఆప్టే తెలియజేస్తూ ఉంటుంది. ఈమధ్య సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు తక్కువగా ఉండడంతో ఈమె బాలీవుడ్ లోనే పలు సినిమాలలో నటిస్తూ అక్కడే బిజీ హీరోయిన్గా మారిపోయింది. అయితే ఈమె అభిమానులు మాత్రం తెలుగులో మళ్లీ సినిమాలలో నటించమని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: