బ్యాక్ అందాలతో కుర్రకారు హీటెక్కిస్తున్న కియారా అద్వానీ..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ కీయారా అద్వానీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . బాలీవుడ్ మూవీ లో ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ కు మంచి విజయం మరియు మంచి గుర్తింపు రెండు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో లభించాయి. ఆ తర్వాత కీయారా అద్వానీ ,  రామ్ చరణ్ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ మూవీ లో  హీరోయిన్ గా నటించింది.
 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కియారా అద్వానీ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా , శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఇలా ఉంటే మూవీ లతో ఫుల్ బిజీగా  సమయాన్ని గడుపుతున్న కియారా అద్వానీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటు , అప్పుడు తనకి సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా కియారా అద్వానీ తన ఇన్ స్టా లో  ఒక ఫోటో ని పోస్ట్ చేసింది. ఈ ఫోటో లో కీయారా అద్వానీ వైట్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకున్న  తన వెనుక అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటో కి స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: