మహేష్ బాబు కెరీర్లో ఇప్పటివరకూ వందకోట్ల గ్రాస్ అందుకున్న మూవీలు ఏవో తెలుసా..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో నటించిన కొన్ని సినిమాలు వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసాయి. అలా మహేష్ బాబు కెరీర్ లో వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాలు ఏమిటో తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సమంత హీరోయిన్ గా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన దూకుడు సినిమా మహేష్ బాబు కెరీర్ లో వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. మహేష్ బాబు హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీ మంతుడు మూవీ వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. మహేష్ బాబు హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ రా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమా వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ పను వసూలు చేసింది. మహేష్ బాబు హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. మహేష్ బాబు హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: