డ్రెస్ ఏదైనా సరే తన గ్లామర్ తో నిద్ర లేకుండా చేస్తుంది.. శ్రద్ధా దాస్..!!

Divya
ఒకప్పుడు వెండితెరపై వరుస అవకాశాలను చేజిక్కించుకొని ప్రేక్షకులను ఎంతగానో అలరించింది ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్.. అయితే ఇప్పుడు అవకాశాల కోసం సోషల్ మీడియాలో చాలా ట్రెండీగా మారుతూ వస్తోంది. మొదటిసారిగా సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రం తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్రద్ధాదాస్.. ఆ తర్వాత కొన్ని చిత్రాలలో ఆమె హీరోయిన్ గా నటించిన అంతగా సక్సెస్ కాలేకపోయింది ఆ తర్వాత బోల్డ్ గా ఉండే రొమాంటిక్ పాత్రలలో మాత్రమే నటించింది. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభం నుంచి గ్లామర్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ తో ఆర్య-2 లో ఇమే పోషించిన పాత్ర అందరికీ బాగా నచ్చింది.
అయితే ఈమె ఎంత అందాలు ప్రదర్శించిన కానీ ఇటీవల కాలంలో అవకాశాలు రావడం లేదు వచ్చినా కూడా అవి పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక దీంతో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన అందాలతో పాటు ఎద అందాలను ఆరబోస్తూ చాలా రచ్చ చేస్తూ ఉంటుంది. తాజాగా స్టైలిష్ డ్రెస్సులు ఒక హాట్ ఫోటో అని షేర్ చేసి రెచ్చిపోయింది.. ఈమె ఇచ్చిన ఫోజులు నెవర్ బిఫోర్ అనేలా ఉన్నాయని చెప్పవచ్చు. శ్రద్ధాదాస్ పర్ఫెక్ట్ షేపుల తో చీరకట్టుతో మెస్మరై చేస్తూ ఉంటుంది.

తాజాగా తను నటిస్తున్న అర్థం చిత్రంలో ఈమె మాయ అనే ఒక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాని మినర్వా పిక్చర్స్ బ్యానర్ పై రాధిక శ్రీనివాస్ నిర్మిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాలో చైల్డ్ యాక్టర్ గా నటించిన మాస్టర్ మహేంద్ర.. ఆమని ,అజయ్ ,ప్రభాకర్ ,రోషిని తది తరులు నటిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా డైరెక్టర్ మణికాంత్ తెల్లగూటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఒకేసారి తెలుగు తమిళ భాషలలో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రద్ధదాస్ సంబంధించి పలు ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: