రా రా రకమ్మా అనే పాటకు డాన్స్ వేసిన పూర్ణ.. అందాల ఆరబోత వీడియో వైరల్..!!

Divya
కన్నడ నటుడు ఆయన కిచ్చా సందీప్ హీరోగా వచ్చిన చిత్రం విక్రాంత్ రోణా. ఇక ఈ సినిమా లో రా రారక్కమ్మ అనే పాట అతి తక్కువ సమయంలోనే బాగా పాపులర్ గా మారిపోయింది ఇప్పటికి ఎంతో మంది సెలబ్రిటీలు సైతం ఈ పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేసి అల్లరించారు. ఇక ఇదే జాబితాలో ప్రముఖ హీరోయిన్ పూర్ణ కూడా చేరింది సోషల్ మీడియాలో ఎప్పుడు బాగా యాక్టివ్గా ఉంటూ తనదైన స్టైల్ లో పెర్ఫార్మషన్స్ తో అలరిస్తూ ఉంటుంది ఈ మలయాళ ముద్దుగుమ్మ. అలాగే ప్రస్తుతం ఒక తెల్ల చీరాల తన అందాలను కొలకపోస్తు పూర్ణ చేస్తున్న డాన్స్ నెట్టింట వైరల్ గా మారుతోంది.

పూర్ణ ముస్లిం అమ్మాయి అయినప్పటికీ శాస్త్రీయంగా నృత్యాన్ని నేర్చుకున్నది. పూర్ణ డీ షో కి జడ్జిగా కూడా వ్యవహరించినది తన అందం అభినయంతో పలు సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంది. జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది పూర్ణ ఆ తర్వాత అవును ,అవును-2వంటి సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక హీరోయిన్ గా పూర్ణ కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా సినిమాలలో కోన్ని కీలకమైన పాత్రలలో నటించి మెప్పించినది. ఒకవైపు వెండితెరపై మరొకవైపు బుల్లితెరపై పలుషోలకు న్యాయం నిర్ణయతగా కూడా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నది.

వెండితెరపై కన్నా ఇమే బుల్లితెర పైన బాగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇటీవల తను త్వరలో వివాహం చేసుకోబోతున్నానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక కుటుంబం సన్నిహితుల సహకారంతోనే తన కాబోయే భర్తను కలిసి కొత్త అడుగులు వేయబోతున్నట్లు తెలియజేసింది. తన భర్త పేరు  షానిద్ ఆసిఫ్ అలీ. అతనితో కలిసి ఉన్న ఫోటోలను కూడా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసినది. దీంతో ఈమె అభిమానుల సైతం శుభాకాంక్షలు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: