ఈ వారం థియేటర్ మరియు 'ఓటిటి' లో రిలీజ్ కాబోయే సినిమాలు ఇవే..!
శేఖర్ : రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన శేఖర్ సినిమా ఈ నెల 20 వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమాకు జీవిత దర్శకత్వం వహించింది.
ధగడ్ సాంబ : బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు హీరో గా నటించిన 'ధగడ్ సాంబ' మూవీ ఈ నెల 20 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.
ధాకడ్ : కంగనా రనౌత్ ప్రధానపాత్రలో నటించిన ధాకడ్ మూవీ ఈ నెల 20 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.
భూల్ భులయ్యా 2 : కార్తీక్ ఆర్యన్ హీరో గా కియారా అద్వానీ హీరోయిన్ గా తెరకెక్కిన భూల్ భులయ్యా 2 మూవీ ఈ నెల 20 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.
' ఈ వారం 'ఓ టి టి' లో విడుదల కాబోయే సినిమాలు.
ఆర్ ఆర్ ఆర్ : రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఈ నెల 20 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' జీ 5 లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది.
ఆచార్య : మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య సినిమా ఈ నెల 20 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా, ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటించాడు.
భళా తందనాన : శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన భళా తందనానా మూవీ ఈ నెల 20 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.
జెర్సీ : షాహిద్ కపూర్ హీరోగా మృణాలిని ఠాకూర్ హీరోయిన్ గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన జెర్సీ సినిమా ఈనెల 20వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.