KGF -3 గురించి బిగ్ అప్డేట్.. మైండ్ బ్లోయింగ్ స్టోరీ..!!

Divya
కేజిఎఫ్ సినిమాలో చూపించిన విధంగా రాఖీ భాయ్ నిజంగా ఉన్నాడో లేదో తెలియదు గానీ కే జి ఎఫ్ -2 యావత్ దేశాన్ని ఒక ఊపుతోంది అని చెప్పవచ్చు. కనీవినీ ఎరుగని స్థాయిలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఇక ఇందులో రాఖీ భాయ్ పాత్రను చూసిన ప్రతి ఒక్కరు కూడా హీరో యష్ నటనని ప్రశాంత్ నీల్ టేకింగ్ ని ప్రశంసించడం జరుగుతోంది. ఇక దీంతో ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇక అంతే కాకుండా చాప్టర్-2 మొత్తం రాఖీ భాయ్ గురించి చూపించడం జరిగింది. ఇక  రమీకా సేన్, అదిరా, దుబాయ్ లో ఉన్న ఇనాయత్ ఖలీల్ నేపథ్యంలోనే సాగింది. అయితే చివర్లో చాప్టర్ 3 అంతకుమించి ఉండేవిధంగా చూపించడం కూడా జరిగింది. ఇక చివర్లో నేషనల్ లెవెల్ విష్ యూ అంటూ సిబిఐ ఆఫీసర్ రాఘవన్ పాత్రధారి రావురమేష్ తో చూపించడం జరిగింది. దీంతో ఈ సినిమాపై చాప్టర్ త్రీ కూడా ఉంటుందని వార్తలు కూడా బయటికి వచ్చాయి. అయితే ఇప్పుడు రాఖీ భాయ్ సముద్రంలో మునిగిన తర్వాత మళ్లీ వస్తాడు అనే చర్చ అభిమానులలో మొదలవుతోంది.
ఇదంతా ఇలా ఉంటే చాట్ భర్తీకి సంబంధించి ఒకసారి ప్రెస్ న్యూస్ బయటికి రావడం జరిగింది. హీరో యష్ చాప్టర్ 3 హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతోంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హీరో యష్ చెప్పిన విషయాలను బట్టి చూస్తే.. చాప్టర్ 3 లో రాఖీ ఓ ఇంటర్నేషనల్ ఇష్యూ గా మారడం చూపించబోతున్నాడు గా సమాచారం. ఇక క్లైమాక్స్ లో అందుకు సంబంధించి హింట్ ను కూడా వదిలారు. కేజిఎఫ్ ని నేలమట్టం చేయాలని వాయిస్ సేనలను పంపించి కూల్చివేయడం కూడా జరుగుతుంది. ఇక చివర్లో ఇండియన్ ఓషన్ లో భారీ షిప్ లో బంగారం  అంత తీసుకొని వెళుతున్న రాఖీ బాయ్ షిప్ ను పేల్చడం జరుగుతుంది. దీంతో సముద్రంలో బంగారంతో నింపిన కంటైనర్ లో పడిపోతాడు రాఖీ బాయ్. అయితే అలా జరిగిన తరువాత ఒక సబ్ బైరాన్ సహాయంతో ఇండియన్ ఓషన్ నుంచి తప్పించుకుంటాడు అన్నట్లుగా సమాచారం. అలా బయటికి వచ్చిన రాఖీ బాయ్ తిరిగి అమెరికా,  ఇండోనేషియా లో తన పాత్ర ఉండబోతోంది అన్నట్లుగా సమాచారం . ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమా పార్ట్ 3 హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: