మంచు విష్ణు పై సంచలన కామెంట్స్ చేసిన... పోసాని కృష్ణ మురళి..!

Pulgam Srinivas
తెలుగు సినీ ప్రేక్షకులకు పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పోసాని కృష్ణమురళి తన కెరీర్ లో ఎన్నో మంచి మంచి పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు, కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు దర్శకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు, అది మాత్రమే కాకుండా కొన్ని సినిమాల్లో krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పోసాని కృష్ణమురళి హీరోగా కూడా నటించాడు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పోసాని కృష్ణ మురళి నటుడిగా, దర్శకుడిగా,  హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు, ఇది ఇలా ఉంటే పోసాని కృష్ణ మురళి తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సన్ ఆఫ్ ఇండియా సినిమాలో  నటించాడు.

ఈ మూవీ ఫిబ్రవరి 28 వ తేదీన విడుదల కాబోతుంది,  తాజాగా ఈ సినిమా  ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చిత్ర బృందం భారీ ఎత్తున ఏర్పాటు చేసింది.  ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో భాగంగా krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ కొన్ని ఆసక్తి కరమైన కామెంట్లు చేశాడు,  పోసాని కృష్ణ మురళి సన్ ఆఫ్ ఇండియా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకల్లో భాగంగా మాట్లాడుతూ... ఈ  మూవీ లో నాకు మోహన్ బాబు ఒక మంచి పాత్రను ఇచ్చారు, అన్నయ్య గురించి తెలియని వారు ఇండస్ట్రీ లేరు అని పోసాని కృష్ణ మురళి అన్నారు,  స్వచ్ఛమైన  మనసుతో వారు మాట్లాడుతారు అని krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పోసాని కృష్ణమురళి అన్నారు.  'మా'  ఎన్నికల్లో  మంచు విష్ణు ఎవరూ సాధించలేని రీతిలో విజయం సాధించాడు, ఆయన కూడా మామూలు మనిషే,  గొప్పవాడు ఏమీ కాదు అని పోసాని వ్యాఖ్యలు చేశాడు,  మంచి లక్షణాలతో పుట్టిన వాడు కాబట్టే గెలిచాడు అని పోసాని కృష్ణ మురళి కామెంట్లు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: