బికినీ ఫోటో అడిగిన అభిమాని.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన అనుపమ..!

murali krishna
క్యూట్‌ అందాల తార అయిన అనుపమా పరమేశ్వరన్‌ తన చూపులతోనే చంపేస్తూ ఉంటుందట. లేటెస్ట్ కర్లీ హెయిర్‌ మరియు కిల్లింగ్‌ లుక్స్ తో కుర్రాళ్లకి మత్తేక్కిస్తుంది.
అనుపమా పరమేశ్వరన్‌  ట్రెడిషనల్‌ లుక్ కి పెట్టింది పేరని తెలుస్తుంది. `ప్రేమమ్‌`మరియు `అఆ` చిత్రాల్లో ఈ అమ్మడిని చూస్తే ఆమె క్యూట్‌ లుక్స్ కి ఫిదా అయిపోతారని సమాచారం. చంద్రబింబం లాంటి ఆమె ముఖాన్ని చూసి తమని తాము మర్చిపోతారట అభిమానులు. అంతగా ఆకట్టుకుందట నటి అనుపమా పరమేశ్వరన్‌.
 
ఇప్పటి వరకు గ్లామర్‌కి దూరంగా ఉంటూ అభినయంతోనే  అందరిని అలరిస్తూ వస్తోందట అనుపమా పరమేశ్వరన్‌. తాజాగా కర్లీ హెయిర్‌లో మెరిసిపోతుందట అనుపమ. వైట్‌ టాప్‌లో ఈ అమ్మడు పంచుకున్న పోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నట్లు సమాచారం.
 
అయితే ఇందులో అనుపమా లుక్స్ పిచ్చెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. నిషా ఎక్కించేలా ఉన్న ఆమె చూపులు యువకులని చూపుతిప్పుకోనివ్వడం లేదట. ఆల్కహాల్‌ తీసుకోకుండానే కిక్కేక్కిస్తున్నాయని తెలుస్తుంది. ఈసందర్భంగా అనుపమా చెబుతూ, ఇలా చూస్తే తన ఆలోచనల్లోనే ఉండిపోతారని పేర్కొన్నట్లు తెలుస్తుంది.
 
అనుపమా పరమేశ్వరన్ `రాక్షసుడు` చిత్రంతో తెలుగు లో మంచి విజయాన్ని అందుకున్న విషయం అందరికి తెలిసిందే. ఆ తర్వాత మంచి ఆఫర్ల కోసం కొంచెం గ్యాప్‌ తీసుకున్న అనుపమా పరమేశ్వరన్‌ ఇప్పుడు మూడు తెలుగు సినిమాలతో ఆడియెన్స్ ముందుకు రాబోతుందని సమాచారం.
 
అందులో భాగంగా నిఖిల్‌తోనే రెండు సినిమాలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే నిఖిల్ తో `18పేజెస్‌`తోపాటు `కార్తికేయ2`లో నటిస్తుందని అందరికి తెలిసిన విషయమే. `18పేజెస్‌` చిత్రం దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.మరోవైపు `కార్తికేయ2`లో తనని కన్ఫమ్‌ చేస్తూ ఇటీవలె అధికారిక ప్రకటన చేసిన విషయం అందరికి  తెలిసిందే.
మరోవైపు దిల్‌రాజ్‌ ప్రొడక్షన్‌లో `రౌడీబాయ్స్` అనే చిత్రంలో నటిస్తుందని సమాచారం. ఈ సినిమా దిల్‌రాజు ఫ్యామిలీ హీరో అయిన ఆశిష్‌ నటిస్తున్న చిత్రమని తెలుస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్‌ అందరిని ఆకట్టుకుంటుందని సమాచారం.
 
గ్లామర్‌కి అతీతంగా నటకు పెద్ద పీట ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతుందట అనుపమా పరమేశ్వరన్‌. అందులో భాగంగానే చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుందని తెలుస్తుంది. గతంలో గ్లామర్‌కి దూరంగా ఉన్న ఈ భామ ఇటీవల హాట్‌ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుని తాను స్కిన్ షోకి సిద్ధమే అనే సిగ్నల్స్ కూడా ఇచ్చిందని తెలుస్తుంది.అనుపమ సైతం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నట్లు సమాచారం. ఇక ఆమె పెట్టే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ అవుతుంటుందని తెలుస్తుంది.
తాజాగా ఆమె అలాంటి ఓ సెషనే ఇన్ స్టాలో పెట్టేసిందని సమాచారం. అందులో నెటిజన్లు రకరకాల ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. అయితే అందులో దాదాపు రెగ్యులర్ క్వశ్చన్స్ ఉన్నాయని సమాచారం. తెలుగులో చేస్తోన్న ప్రాజెక్ట్‌లు ఎన్ని..కొత్త సినిమాలు ఏం చేస్తున్నారు. మీకు ఏం సినిమా ఇష్టం  అని అడిగారట . అయితే ఓ నెటిజన్ మాత్రం బికినీలో ఉన్న ఫోటోను పంపు అని అడిగేశాడని సమాచారం. దీనికి అనుపమ అదిరిపోయే కౌంటర్ ఇచ్చిందని తెలుస్తుంది. బికినీలో ఉన్న ఫోటో కావాలా? నీ అడ్రస్ పంపు.. నేను ఫోటోను మీ ఇంటికే పంపుతా అని అది నువ్వు ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకో అని కౌంటర్లు వేసిందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: